MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్యామిలీ వెడ్డింగ్ లో కీర్తి సురేష్ హంగామా.. చిరునవ్వుతో మైమరపిస్తున్న వెన్నెల

ఫ్యామిలీ వెడ్డింగ్ లో కీర్తి సురేష్ హంగామా.. చిరునవ్వుతో మైమరపిస్తున్న వెన్నెల

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 03 2023, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. హోమ్లీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూనే,అవసరమైనప్పుడు గ్లామర్ ఒలకబోస్తూ కవ్విస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 నేను శైలజ చిత్రంతో కీర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. 

36

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ఫ్యామిలీ వెడ్డింగ్ లో కీర్తి సురేష్ పెద్ద హంగామానే చేసింది. బ్యూటిఫుల్ ట్రెడిషనల్ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ తీసుకున్న సెల్ఫీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

46

కీర్తి సురేష్ నేచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత నానికి దసరా చిత్రంతో బాక్సాఫీస్ హిట్ దక్కింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో అద్భుతంగా నటించింది. 

56

తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ కీర్తి బాగా ఆకట్టుకుంది. తెలంగాణ యువతిగా కీర్తి కాస్త డీ గ్లామర్ గా కనిపిస్తూ చేసిన పాత్రకు ప్రశంసలు దక్కాయి. 

66

అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగానటిస్తోంది. కీర్తి సురేష్ కి భోళా శంకర్ చిత్రం ఒక కొత్త అనుభూతి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha Song : థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ సమంత రూలింగ్.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాంగ్
Recommended image2
Dharman Poster: అతను రజినీకాంతేనా..? ధర్మన్ పోస్టర్‌పై దారుణమైన ట్రోల్స్..
Recommended image3
Samantha House: హైదరాబాద్‌లో సమంత ఇంద్రభవనం.. ఫోటోలు చూస్తే అవాక్కవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved