- Home
- Entertainment
- Kavya Kalyanram : కళ్ళు చెదిరే సొగసుతో కిక్కిస్తున్న బలగం బ్యూటీ.. గ్లామర్ వలకి కుర్రాళ్ళు విలవిల
Kavya Kalyanram : కళ్ళు చెదిరే సొగసుతో కిక్కిస్తున్న బలగం బ్యూటీ.. గ్లామర్ వలకి కుర్రాళ్ళు విలవిల
తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత విరహంతో మునిగిపోతారు. ఆమె సొగసు గమ్మత్తుగా యువతకి మైకంతెప్పించేలా ఉంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
గత ఏడాది విడుదలైన బలగం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది. తెలంగాణ గ్రామీణ భావోద్వేగాలు ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణు.. బలగం చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు.
ప్రియదర్శి మెయిన్ లీడ్ పాత్రలో నటించగా.. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. కావ్య కళ్యాణ్ రామ్ చిన్న తనంలో గంగోత్రి, ఠాగూర్ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. భావోద్వేగాలని అద్భుతంగా ఆవిష్కరిస్తూ బలగం చిత్రాన్ని మరచిపోలేని మూవీగా మలిచారు అంటూ వేణు ప్రశంసలు అందుకున్నారు.
కావ్యకి కూడా గుర్తుంచుకో దగ్గ పాత్రే దక్కింది. అయితే ఈ చిత్రంలో గ్లామర్ కి అవకాశం లేదు కాబట్టి సింపుల్ గా కనిపించింది. అయితే ఛాన్స్ వస్తే గ్లామర్ రోల్స్ కి కూడా సిద్ధం అన్నట్లుగా కావ్య కళ్యాణ్ రామ్ సంకేతాలు పంపుతోంది.
తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత విరహంతో మునిగిపోతారు. ఆమె సొగసు గమ్మత్తుగా యువతకి మైకంతెప్పించేలా ఉంది.
డార్క్ గ్రీన్ డ్రెస్ లో కావ్య కళ్యాణ్ రామ్ క్లీవేజ్ అందాలు ఒలకబోస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. పిచ్చెక్కించే అందాలతో కావ్య కళ్యాణ్ రామ్ ఇస్తున్న ఫోజులు యువతని మైకంలో ముంచేస్తున్నాయి.
సింపుల్ అవుట్ ఫిట్ లో కావ్య కళ్యాణ్ రామ్ మత్తుగా చూస్తూ యువతపై గ్లామర్ బాణం వదిలింది. నాభి నడుము సొగసు చూపిస్తూ కావ్య కళ్యాణ్ హొయలు పోతోంది.
కావ్య సొగసుకి ఈషా రెబ్బా కూడా ఫిదా అయింది. అందం అంటూ కావ్య ఫోటోలకు కామెంట్స్ పెట్టింది. ఆమె కామెంట్ కి కావ్య రిప్లై ఇస్తూ సిగ్గు అని పెట్టింది.