కోట్లు సంపాదిస్తున్నా.. అద్దె ఇంట్లోనే స్టార్ హీరోయిన్‌.. ఎందుకంటే?

First Published Jul 18, 2020, 9:53 AM IST

బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగొందుతున్న బ్యూటీ కత్రినా కైఫ్‌. కేవలం అందంతోనే కాదు.. నటన, ఫిట్‌నెస్‌, డ్యాన్స్‌లతోనూ తనదైన ముద్ర వేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం కోట్లలో పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పటికీ ముంబైలో అద్దె ఇంట్లోనే ఉంటుంది. అందుకు కారణాలను ఓ చాట్‌షోలో వెల్లడించింది కత్రినా.