MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Katrina Kaif: మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికీ కత్రినా ఊహించని షాక్.. త్వరలో పెళ్లి పెట్టుకుని ఇలా చేసిందేంటి ?

Katrina Kaif: మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికీ కత్రినా ఊహించని షాక్.. త్వరలో పెళ్లి పెట్టుకుని ఇలా చేసిందేంటి ?

బాలీవుడ్ అందాల మెరుపు తీగ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి త్వరలో కత్రినా పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. విక్కీ కౌశల్, కత్రినా వివాహం మరికొన్ని రోజుల్లో జరగబోతోంది. 

2 Min read
Author : pratap reddy
Published : Dec 03 2021, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ అందాల మెరుపు తీగ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి త్వరలో కత్రినా పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. విక్కీ కౌశల్, కత్రినా వివాహం మరికొన్ని రోజుల్లో జరగబోతోంది. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లకు సమానంగా కత్రినా క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ దశలో కత్రినా ఐశ్వర్యారాయ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా సంచలన సృష్టించింది. కత్రినా కెరీర్ లో ప్రేమ వ్యవహారాలు కూడా బాగానే ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక వివాహ వేడుక రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ లో ఉన్న ఒక కోటలో జరుగబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా Katrina Kaif చాలా తక్కువ మంది గెస్ట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుందట. ఇక గెస్ట్ ల కోసం కత్రినా, విక్కీ కౌశల్ రత్నంబోర్ లో 45 హోటల్స్ ని బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో అతిథులు తక్కువగా ఉండేలా కత్రినా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

36

ఇదిలా ఉండగా కత్రినా పెళ్లి వేడుకలో అతిథుల గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ విషయంలో కత్రినా సంచలన నిర్ణయం తీసుకుందట. 

 

46

కత్రినా తన కెరీర్ లో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి వారితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ తో అయితే కత్రినా చాలా కాలం పాటు రిలేషన్ షిప్ కొనసాగించింది. వీరిద్దరి ప్రయివేట్ పిక్స్ కూడా లీక్ అయినట్లు అప్పట్లో దుమారం రేగింది. 

56
Katrina kaif

Katrina kaif

ఇక అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం లాంటి వారితో కూడా కత్రినా ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ సాగించింది. రణబీర్ తో విడిపోవడం మాత్రం కత్రినా కెరీర్ లో పీడ కలలా మిగిలిపోయింది. చాలా మంది సెలెబ్రిటీలు బ్రేకప్ చేసుకున్నప్పటికీ స్నేహితులుగా ఉంటున్నారు. కత్రినా తన పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుందట. తన వివాహానికి మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఎవరిని ఆహ్వానించకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

66

కత్రినా కైఫ్ వివాహం గురించి సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ స్పందించినట్లు తెలుస్తోంది. తనకు కానీ, సల్మాన్ ఖాన్ కు కానీ ఇంతవరకు కత్రినా వెడ్డింగ్ ఇన్విటేషన్ అందలేదని ఆమె పేర్కొంది. మరి కత్రినా వివాహానికి హాజరయ్యే సెలెబ్రిటీలు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఉరి చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న విక్కీ కౌశల్ తో చాలా కాలంగా కత్రినా ప్రేమలో ఉంది. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. Also Read: రెచ్చిపోయిన మలైకా అరోరా.. మైండ్ బ్లోయింగ్ ఫోజులతో అందాల సునామి

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Recommended image2
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image3
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved