MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • VeeraBhadrudu Collections: మొదటి రోజే కలెక్షన్ల వేట.. వీరభద్రుడు (కరుప్పు) ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

VeeraBhadrudu Collections: మొదటి రోజే కలెక్షన్ల వేట.. వీరభద్రుడు (కరుప్పు) ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

సూర్య, త్రిష నటించిన వీరభద్రుడు  (కరుప్పు) సినిమా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఎన్ని కలెక్షన్లు వసూలు చేసిందంటే?  ఈ సినిమాతో సూర్య కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 16 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
21 ఏళ్ల తరువాత నటించిన సూర్య త్రిష
Image Credit : Dream Warrior Pictures

21 ఏళ్ల తరువాత నటించిన సూర్య-త్రిష

సౌత్ స్టార్ హీరో  సూర్య నటించి, భారీ అంచనాలతో విడుదలైన సినిమా కరుప్పు (వీరభద్రుడు). ఈ సినిమాలో సూర్యకు జోడీగా త్రిష నటించింది. వీరిద్దరూ 21 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించారు. ఈ సినిమాకు ఆర్.జె.బాలాజీ దర్శకత్వం వహించారు. సాయ్ అభ్యంకర్ సంగీతం అందించగా, జికే విష్ణు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మే 15న థియేటర్లలో విడుదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
30 కోట్లు సాయం చేసిన సూర్య..
Image Credit : Asianet News

30 కోట్లు సాయం చేసిన సూర్య..

'కరుప్పు' సినిమాను మే 14నే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ నిర్మాత తీసుకున్న అప్పు కారణంగా, ఫైనాన్షియర్ సినిమాకు ఎన్ఓసీ (NOC) ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సినిమా విడుదలను ఆపేశారు. ఆ తర్వాత నటుడు సూర్యతో పాటు పలువురు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. ఈ క్రమంలో సూర్య దాదాపు రూ.30 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అందుకే ఒకరోజు ఆలస్యంగా, అంటే మే 15న 'కరుప్పు' థియేటర్లలోకి వచ్చింది.

Related Articles

Related image1
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Related image2
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
35
సూర్య వన్ మ్యాన్ షో..
Image Credit : Asianet News

సూర్య వన్ మ్యాన్ షో..

'వీరభద్రుడు'(కరుప్పు) సినిమా ప్రేక్షకులకు పక్కా విందు భోజనంలా ఉంది. ఈ సినిమా సూర్యను మళ్లీ కమర్షియల్ హీరోగా నిలబెట్టింది. యాక్షన్, ఎమోషన్, కామెడీ.. ఇలా అన్నింటిలోనూ సూర్య అదరగొట్టేశాడు. అతనికి పోటీగా 'బేబీ కన్నన్' అనే విలన్ పాత్రలో ఆర్.జె.బాలాజీ నటించారు. వీళ్లతో పాటు వేల రామమూర్తి, ఇంద్రన్స్, నట్టి నటరాజ్, దీప వంటి పెద్ద తారాగణం ఉండటం సినిమాకు పెద్ద బలంగా మారింది.

45
వీరభద్రుడు ఫస్ట్ డే కలెక్షన్స్..
Image Credit : Asianet News

వీరభద్రుడు ఫస్ట్ డే కలెక్షన్స్..

వీరభద్రుడు (కరుప్పు) సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.20.66 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'కరుప్పు' రికార్డు సృష్టించింది. ఇదే జోరు కొనసాగితే, ఈ ఏడాది రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి తమిళ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.

55
వీకెండ్ బాగా కలిసి వస్తుందా?
Image Credit : Asianet News

వీకెండ్ బాగా కలిసి వస్తుందా?

సాయ్ అభ్యంకర్ సంగీతం 'కరుప్పు' సినిమాకు బాగా ప్లాస్ అయ్యింది. అది చాలా సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ వీకెండ్ రెండు సెలవులు  కావడంతో శని, ఆదివారాలు  'కరుప్పు' కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వీకెండ్ ముగిసేలోపు సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది సూర్యకు భారీ కంబ్యాక్ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Recommended image2
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image3
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image2
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved