MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీపకి గుండె మార్పిడి చేయాలన్న డాక్టర్స్.. గుండెలు పగిలేలా రోదిస్తున్న కార్తీక్?

Karthika Deepam: దీపకి గుండె మార్పిడి చేయాలన్న డాక్టర్స్.. గుండెలు పగిలేలా రోదిస్తున్న కార్తీక్?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 09 2022, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య దేవుడు నా మాట విన్నాడు నా కొడుకు, కోడలిని అని తిరిగి పంపించాడు అనుకుంటూ ఉండగా అప్పుడు కార్తీక్ ఏడవకు మమ్మీ మేము వచ్చేసాము కదా అని అంటాడు. అప్పుడు ఆనందరావు ఏడవని నాన్న ఇన్నాళ్లు ఇదే ఏడుపు కానీ అప్పుడు అప్పుడు కన్నీళ్లలో బాధ ఇప్పుడు ఈ కన్నీళ్లలో ఆనందం అని అంటాడు. అప్పుడు సౌందర్య మాములు రెట్టింపు కాదు నాన్న నువ్వు పుట్టినప్పుడు కన్నా రెట్టింపు సంతోషం అని అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు సౌందర్య ఏం జరిగింది కార్తీక్ ఎందుకు మీరు ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎందుకు మాకు మీరు బతికున్న విషయం చెప్పలేదు అనగా వెంటనే కార్తీక్ నేనైతే చెప్పే పరిస్థితిలో లేను మమ్మీ గతం అంతా మరిచిపోయి కళ్ళు తెరిచి చూసేసరికి మోనిత భర్తగా ఉన్నాను అనడంతో సౌందర్య షాక్ అవుతుంది. నేను కూడా తిరిగి వచ్చాను అత్తయ్య కానీ మీరు ఇల్లు అమ్మేసి అమెరికాకు వెళ్లిపోయారని తెలిసింది అని అంటుంది దీప. నాకు సూపర్ రాగానే నేను బతుకునట్లే ఆయన కూడా బతికి ఉంటారని వెళ్ళాను ఆయన బతికే ఉన్నారని తెలిసింది కానీ ఆ సమయంలో ఆయన నన్ను గుర్తుపట్టలేదు అంటూ ఆ మోనిత ఆడిన నాటకాలు అన్ని బయట పెట్టడంతో సౌందర్య ఆశ్చర్య పోతుంది.

37

అప్పుడు కార్తీక్,సౌర్య కూడా అక్కడే ఉంది మమ్మీ మేము బతికే ఉన్నామని దానికి తెలుసు అందుకే మమ్మల్ని వెతుకుతూ అక్కడే ఉంది అని అంటాడు. అప్పుడు దీపఅవును అత్తయ్య శౌర్య మీతో ఎందుకు లేదు అక్కడ ఎందుకు ఉంది మీతో పాటు అమెరికాకు తీసుకెళ్లలేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే అదంతా జరిగినట్టు కారులో దీప ఊహించుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది.  అప్పుడు కార్తీక్ సౌర్య ఏంటి దీప అని పక్కకు చూడగా అప్పుడు దీప కళ్ళు తిరిగి పడిపోయి ఉండడం చూసి దీప దీప అని అంటాడు కార్తీక్. అప్పుడు ఇంటిముందు కారు ఆపి దీప లే హిమ ని చూడు అని అనగా అప్పుడు హిమ ఇంటి బయట నీళ్లు పడుతూ ఉంటుంది.
 

47

కార్తీక్ ఎంత లేపిన దీప లేవకపోయేసరికి ఇకనుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మరొకవైపు ఇంద్రుడు ఇందిరమ్మ నేను హైదరాబాద్ కి వెళ్లి శౌర్య వాళ్ళ నానమ్మ తాతయ్యలను శౌర్యమని తీసుకొని వెళ్ళమని చెబుతాను అని అనగా చంద్రమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు చంద్రమ్మ సౌర్య ని తనకు ఇష్టం లేదని తనని ఏమీ అడగవద్దు అని చంద్రమ్మ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మరొకవైపు దీప రిపోర్ట్స్ చూసిన కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు చారుశీల కంట్రోల్ యువర్ సెల్ఫ్ కార్తీక్ రిపోర్ట్స్ చూడగానే నాకు కూడా చెమటలు పట్టాయి కానీ నేను ఎలా చెప్పాలో తెలియక అలాగే ఆగిపోయాను అని అంటుంది. అప్పుడు దీప పరిస్థితి తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు కార్తీక్.
 

57

అప్పుడు చారుశీల గుండె బాగా దెబ్బతినింది దీనికి ట్రీట్మెంట్ లేదు. గుండె మార్పిడి తప్ప దీనికి మరొక మార్గం లేదు కార్తీక్ అనడంతో కార్తీక్ ఫుల్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. దీప చాలా మంచిది తనకి ఎందుకు ఇలా జరుగుతోంది. జీవితంలో తాను సంతోషంగా ఉన్న రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అంటూ ఫుల్ ఎమోషనల్ అవుతాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ దీపక్ ఇలా జరగడానికి నేనే కారణం అని ఫుల్ ఎమోషనల్ అవుతూ ఉండగా వెంటనే చారుశీల అలా మాట్లాడకు కార్తీక్ దానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఆడంతో నీకు తెలియదు చారుశీల దీపకు ఇలా అవడానికి నేనే కారణం అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్.
 

67

ఇన్ని రోజుల్లో తాను సంతోషంగా ఎప్పుడూ ఉండింది లేదు తనని నేను ఎప్పుడు సంతోషంగా ఉంచలేదు ఇన్ని రోజులు తాను నాకోసమే ఆరాట పడింది అని ఎమోషనల్ గా మాట్లాడుతాడు కార్తీక్. నా కోసమే ఆ గుండె కొట్టుకొని కొట్టుకొని అలిసిపోయింది అంటూ ఫుల్ ఎమోషనల్ అవుతాడు కార్తీక్. మరొకవైపు ఇంద్రుడు హైదరాబాద్ కు వెళ్లడానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు చంద్రమ్మ ఎమోషనల్ అవుతూ ఉండగా ఆగు బాబాయ్ నువ్వు ఊరికి వెళితే పిన్ని ఎందుకు ఏడుస్తుంది అని అనగా అప్పుడు అబద్ధాలు చెప్పి కవర్ చేసుకుంటుంది చంద్రమ్మ. 

77

తర్వాత ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య కార్తీక దీపల ఫోటోలకు దండ తీసేస్తుంది. ఇంతలోనే అక్కడికి ఆనంద్ రావు వస్తాడు. మొన్నటి వరకు ఆశ మాత్రమే ఉండేది కానీ ఆ మోనిత ప్రవర్తన చూసిన తర్వాత గట్టి నమ్మకం కలిగింది అని అంటుంది సౌందర్య. అప్పుడు వారిద్దరూ దీప, కార్తిక్ ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కార్తీక్ దీపను చూసి ఎమోషనల్ అవుతూ ఉండగా అప్పుడు దీప కి సృహ రావడంతో ఎందుకు డాక్టర్ బాబు ఇక్కడ పిలుచుకోవచ్చారు అని అడగగా ఏం లేదు దీప అంటూ అబద్ధాలు చెబుతాడు కార్తీక్.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara: 14 కోట్లు వసూలు చేసిన నయనతార, లేడీ సూపర్ స్టార్ హాయ్ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?
Recommended image2
Samantha: తల్లి కాబోతున్న వేళ ఈశా యోగా సెంటర్‌లో సమంత.. 'ఈ ప్రయాణం ముగియదు' అంటూ పోస్ట్
Recommended image3
Annapurna: భర్తను రెండో పెళ్లి చేసుకోమన్న స్టార్ నటి.. అన్నపూర్ణ సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved