వామ్మో, రెచ్చిపోయిన కరీనా కపూర్.. జాకెట్ విప్పి మతిపోయేలా బోల్డ్ షో, ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న పిక్స్
43 ఏళ్ల క్రేజీ హీరోయిన్ కరీనా కపూర్ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ లో అగ్గిరాజేసింది.
బాలీవుడ్ హీరోయిన్లు సినీ అభిమనులకు గ్లామర్ విందు వడ్డిస్తూ ఉంటారు. బోల్డ్ గా ఫోటోషూట్స్ చేయడంలో బాలీవుడ్ నటీమణులు ఎవరూ ఎవరికీ తగ్గరు. 43 ఏళ్ల క్రేజీ హీరోయిన్ కరీనా కపూర్ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ లో అగ్గిరాజేసింది.
కరీనా కపూర్ ఇటీవల ఓటిటి వేదికగా ఎక్కువ చిత్రాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో కెరీనా 2012లో సైఫ్ అలీ ఖాన్ ని వివాహం చేసుకుంది.
ప్రస్తుతం ఈ జంటకి ఇద్దరు కుమారులు సంతానం. వివాహం తర్వాత కరీనా కపూర్ జోరు తగ్గింది. అయినప్పటికీ కరీనా బోల్డ్ చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం కరీనా గ్లామర్ హీటు అస్సలు తగ్గడం లేదు. కుర్ర హీరోయిన్లకు తాను ఏమాత్రం తక్కువ కాదు అంటూ కరీనా టూమచ్ బోల్డ్ అనిపించేలా అందాలు ఒలకబోస్తోంది.
కరీనా కపూర్ అభిమానులకు డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. చూపు తిప్పుకోలేని సొగసుతో కుర్రలని ఉడికిస్తూ తన ఎద సొగసుతో కరీనా గ్లామర్ మంత్రం వేస్తోంది.
కరీనా కపూర్ తాజాగా మాసాబా డిజైనర్ డ్రెస్ లో రెచ్చిపోయింది. కనీసం తాను ధరించిన బ్లౌజ్ బటన్స్ కూడా పెట్టుకోకుండా ఎద ఒంపులతో పిచ్చెక్కిస్తోంది.
అలాగే బ్రైడల్ లుక్ లో కూడా కరీనా తన గ్లామర్ ఒలకబోసింది. కరీనా మతి పోగొట్టే విధంగా బోల్డ్ గా రెచ్చిపోవడంతో ఆమె ఫోటోలు ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి.