MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూర్య కిరణ్ మరణం వెనుక గుండెలు బరువెక్కించే నిజాలు... అసలు ఏం జరిగిందో చెప్పిన కరాటే కళ్యాణి!

సూర్య కిరణ్ మరణం వెనుక గుండెలు బరువెక్కించే నిజాలు... అసలు ఏం జరిగిందో చెప్పిన కరాటే కళ్యాణి!

దర్శకుడు సూర్య కిరణ్ అకాలమరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత చిన్న వయసులో అనార్యోగంతో చనిపోవడం ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి. కాగా సూర్య కిరణ్ మరణం వెనకున్న అసలు నిజాలు కరాటే కళ్యాణి బయటపెట్టింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 12 2024, 08:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Surya Kiran

Surya Kiran

బాల నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన సూర్య కిరణ్ దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించాడు. 1990 వరకు అతడు నటుడిగా కొనసాగాడు.  2003లో వచ్చిన సత్యం మూవీతో దర్శకుడు అయ్యాడు. సుమంత్-జెనీలియా జంటగా తెరకెక్కిన సత్యం సూపర్ హిట్. అయితే అనంతరం ఆయన దర్శకత్వం వహించిన ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
surya kiran

surya kiran

కొన్నాళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న సూర్య కిరణ్ ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. సడన్ గా సూర్య కిరణ్ మరణించాడంటూ కథనాలు వెలువడ్డాయి. మార్చి 11న సూర్య కిరణ్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. జాండిస్ బారిన పడిన సూర్య కిరణ్ మరణించాడు. 

36
Surya Kiran

Surya Kiran

సూర్య కిరణ్ చావుకు అసలు కారణాలు ఏమిటో అతనితో అనుబంధం ఉన్న నటి కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి ఈ మేరకు కొన్ని కామెంట్స్ చేసింది. భార్యతో విడాకులే సూర్య కిరణ్ దుస్థితికి కారణం అని కరాటే కళ్యాణి అన్నారు. 

 

46

సూర్య కిరణ్ మంచి నటుడు, డాన్సర్, సింగర్, దర్శకుడు. బాల నటుడిగా రెండు వందలకు పైగా చిత్రాలు చేశాడు. నంది అవార్డులు అందుకున్నాడు. ఆమెతో విడాకులు అయ్యాక సూర్య కిరణ్ వేదనకు గురయ్యాడు. ఆమెను గుండెల నిండా నింపుకున్నాడు. ఆమె దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు. 

56


ఇంకా లోకంలో నాకంటూ ఏమీ లేదని తాగుడుకు బానిసయ్యాడు. రాత్రంతా మందు, సిగరెట్స్ తాగుతూ ఉంటే బాడీ ఎన్నాళ్ళు సహకరిస్తుంది. ఆ దురలవాట్లతో సూర్య కిరణ్ ఆరోగ్యం దెబ్బతింది. తాగుడు వలనే సూర్య కిరణ్ కి జాండిస్ వచ్చింది. అందుకే మరణించాడు, అని చెప్పుకొచ్చింది. 


 

66

హీరోయిన్ కళ్యాణి అలియాస్ కావేరిని సూర్య కిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. తాను వదిలి వెళ్లినా, నేను కావాలి అనుకుంటున్నట్లు బిగ్ బాస్ హౌస్లో సూర్య కిరణ్ చెప్పారు. బిగ్ బాస్ తెలుగు 4లో సూర్య కిరణ్, కరాటే కళ్యాణి పాల్గొన్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amitabh Bachchan Net Worth: 90 కోట్ల అప్పు నుంచి 4 వేల కోట్ల ఆస్తి వరకు బిగ్ బీ జర్నీ
Recommended image2
Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
Recommended image3
Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved