అవి నిరూపించలేకపోతే.. పద్మశ్రీ వెనక్కి ఇస్తా: కంగనా రనౌత్‌

First Published Jul 18, 2020, 10:49 AM IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత సంచలన ఆరోపణలు చేసిన కంగనా, ఒక వేళ ఆ ఆరోపణలు నేను నిరూపించలేకపోతే  భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది.