MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సందీప్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తున్న కంగనా రనౌత్.. వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.

సందీప్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తున్న కంగనా రనౌత్.. వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.

బాలీవుడ్ లో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. విమర్శలు ప్రతివిమర్శలతో బాలీవుడ్ హోరెత్తుతోంది. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా .. సందీప్ రెడ్డి మధ్య  జరిగిన ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 07 2024, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

'యానిమల్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు  దర్శకుడు సందీప్ రెడ్డి  వంగా.  ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినట్టే.. విమర్షలు కూడా అదే రేంజ్ లో ఎదుర్కొన్నాడు సందీప్. బాలీవుడ్ నుంచి,  టాలీవుడ్ నుంచే కాదు.. సినిమా వాళ్లు చాలా మంది ఈసినిమా గురించి కాస్త నెగెటీవ్ గా మాట్లాడారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sandeep Reddy Vanga,

Sandeep Reddy Vanga,

ఈ విషయాల గురించి అనేక సార్లు స్సందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..బాలీవుడ్ ను గట్టిగా విమర్షిస్తూ వచ్చారు. స్టార్స్ కు కూడా కౌంటర్లు వేస్తూ.. సంచలనం సృష్టించారు. ఈక్రమంలో  ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ బాలీవుడ్ నటి కంగన రనౌత్ తో పని చేయాలనుకుంటున్నట్టు చెప్పగా, దానికి కంగనా షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చింది.  ఇదే అదనుగా తీసుకుని సందీప్ ను ర్యాగింగ్ చేసింది కంగనా. 
 

37

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 900 కోట్ల వరకు వసూలు చేసి బాలీవుడ్ లో ఒక సంచలనం రేపింది. ఈ సినిమా బాగుందని కొందరు అంటే, విమర్శలు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఉండగానే, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

47

నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను  చూసిన చాలామంది సెలెబ్రిటీలు ఈ సినిమా ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వారందరికి సందీప్ రెడ్డి వంగా..  ఒక ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్  కంగనా రనౌత్ కూడా ఈ సినిమాని విమర్శించారు.  ఈ విషయంలో మాత్రం సందీప్ కాస్త పాజిటీవ్ గా స్పందించారు. 

57

సందీప్ వంగా మాట్లాడుతూ ఆమె ప్రతిభ గల నటి అని, 'క్వీన్' సినిమాలో ఆమె చేసిన నటనకి ప్రశంసించాలని, ఆమె మంచి నటి అని ఆమెతో పనిచేయాలని అనుకుంటున్నాని చెప్పాడు సందీప్. ఆమె ఒకే అంటే కథని వినిపిస్తాను అని కూడా చెప్పాడు. ఇక ఈ  ఇంటర్వ్యూ  చూసిన కంగనారనౌత్.. ఆ వీడియో క్లిప్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సందీప్ ను ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేసింది. 

67

నేను నీతో పనిచేయాలని అనుకోవటం లేదని కరాఖండీగా చెప్పేసింది కంగనా రనౌత్. తన సినిమాల గురించి, తన పని గురించి సందీప్ వంగా మాట్లాడిన మాటలకి అతనికి గౌరవం ఇస్తూనే, చాలా క్లియర్ గా తనకి ఎటువంటి పాత్ర అతని సినిమాలో ఆఫర్ చెయ్యొద్దని చెప్పేసారు కంగన. ఎందుకంటే అతని 'యానిమల్' లో అంతా మగవాళ్ల ఆధిపత్యం, ఆడవాళ్ళని కించపరిచే విధంగా వుండే సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు కంగన. 

77

తన గురించి మాట్లాడిన సందీప్ కు రెస్పెక్ట్ ఇస్తూనే..వృత్తిపరంగా మాత్రం సందీప్ రెడ్డి వంగాతో కలిసిపని చెయ్యడానికి అఇష్టం చూపించింది కంగనా.  ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో రకరకాలుగా స్పందిస్తున్నారునెటిజన్లు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved