MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చంద్రముఖి2 ఆడియో లాంఛ్.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన కంగనా రనౌత్.. బ్యూటీఫుల్ లుక్

చంద్రముఖి2 ఆడియో లాంఛ్.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన కంగనా రనౌత్.. బ్యూటీఫుల్ లుక్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం ‘చంద్రముఖి2’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకుంది. ఆమె ట్రెడిషనల్ లుక్ వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 25 2023, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)  - కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ కలిసి నటించిన చిత్రం ‘చంద్రముఖి2’. 18  ఏళ్ల తరువాత ‘చంద్రముఖి’కి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అప్పట్లో చంద్రముఖి క్రియేట్ చేసిన సెన్సేషన్ కు Chandramukhi 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ చిత్రాన్నిఅగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత అందిస్తుండగా.. ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 
 

36

పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక ఈరోజు చెన్నైలోని జాస్పర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చంద్రముఖి2 ఆడియో లాంఛ్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ హాజరైంది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ బ్యూటీఫుల్ లుక్ లో  మెరిసింది. 
 

46

హెవీ ఎంబ్రాయిడింగ్ కలిగి రాయల్ వైబ్ తీసుకొచ్చే లెహంగా, వోణీలో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో కంగనా రనౌత్ మరింతగా వెలిగిపోతోంది. పైగా ఆకర్షణీయమైన జ్యూవెల్లరీ ధరించడంతో మరింతగా మెరిసిపోతోంది. ఈవెంట్ లో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. బ్యూటీఫుల్ లుక్ ఆకర్షించింది. ప్రస్తుతం ఈ పిక్స్  నెట్టింట వైరల్ గా మారాయి. 

56

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొన్నాయి. అంచనాలను ఎక్కడా మిస్ అవ్వకుండా యూనిట్ నుంచి కూడా అదే స్థాయిలో అప్డేట్స్ వస్తున్నాయి.ఇక ప్రమోషన్స్ నూ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. 
 

66

ఇక ఈ చిత్రంలో వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, ర‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్ రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌ కీలక పాత్రల్లో నటించారు. చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Recommended image2
Superstar Krishnaతో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Recommended image3
Comedian Ali: ప్రివ్యూ షో చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. అలీతో పూరి జగన్నాధ్ చేసిన అద్భుతం ఏంటో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved