కాజల్ 'సీత' సక్సెస్ సెలబ్రేషన్స్

First Published 25, May 2019, 5:28 PM IST

 కాజల్ - బెల్లకొండ శ్రీనివాస్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మూవీ సీత. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంది. 

తేజ దర్శకత్వం వహించిన సీత సినిమా ఈ నెల 24 గ్రాండ్ గా విడుదలైంది.

రొమాంటిక్ డ్రామాగ తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అయితే సినిమా ఎక్కువగా సినీ విశ్లేషకుల నుంచి పాజిటివ్ రివ్యూలను అందుకోలేకపోయింది.

అయితే ఆడియెన్స్ నుంచి తమకు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ మీటింగ్ లో దర్శకుడు తేజతో పాటు హీరో శ్రీనివాస్ అలాగే చిత్ర యూనిట్ కు సంబందించిన మరికొంత మంది పాల్గొన్నారు.

మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్న సీతకు ప్రస్తుతం పెద్ద సినిమాలు పోటీగా ఏమి లేవు.

ఇక సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడారు.

సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారని ఆడియెన్స్ నుంచి సినిమాకు మంచి టాక్ వస్తోంది దర్శకుడు తేజ తన వివరణ ఇచ్చారు

మహర్షి హడావుడి కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది. మరి ఫస్ట్ వీక్ లో సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.

సీత మూవీ సక్సెస్ మీట్

సీత మూవీ సక్సెస్ మీట్

సీత మూవీ సక్సెస్ మీట్

సీత మూవీ సక్సెస్ మీట్

loader