బాత్‌ టబ్‌లో కాజల్‌.. పెళ్లై మూడు నెలలేగా ఎందుకంత విరహం.. ఫోటో వైరల్‌

First Published Jan 24, 2021, 5:11 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ మూడు నెలల క్రితమే మ్యారేజ్‌ చేసుకుంది. కొత్త పెళ్లి హడావుడిని పూర్తి చేసుకున్న ఈ అమ్మడు షూటింగ్‌ల్లోనూ పాల్గొంటుంది. ఉన్నట్టుంది అభిమానులకు షాక్‌ ఇచ్చింది. బాత్‌ టబ్‌లో వయ్యారాలు పోయింది. ఓ రకంగా విరహ వేదన చెందుతుంది. ఇది చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.