బ్రా వేసుకోకుండా షాకిచ్చిన కాజల్.. చందమామ తెగింపుకి గోలెత్తిపోతున్న కుర్రాళ్లు.. ఇది అరాచకమే!
టాలీవుడ్ అందాల చందమామ కాజల్.. పెళ్లికి ముందు ఒక లెక్క, పెళ్లి తర్వాత మరో లెక్క అని చాటుకుంటుంది. నటిగానూ, మరోవైపు స్కిన్ షో పరంగానూ తనలోని కొత్త యాంగిల్స్ ని పరిచయం చేస్తుంది. ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తుంది.
కాజల్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకుంది. తన యాక్టింగ్, డాన్సులు ఆడియెన్స్ ని అమితంగా ఆకట్టుకున్నాయి. వెండితెరపై గ్లామర్ షో చేసి మెప్పించింది కాజల్. మేగజీన్ల కోసం టాప్ లెస్‌గానూ ఫోటో షూట్ చేసి షాకిచ్చింది. కాజల్ ఏం చేసినా తన అభిమానులకు మాత్రం ఆమె అందాల చందమామలాగే కనిపిస్తుంది. అలానే ఆరాధిస్తారు. ప్రేమిస్తారు.
ఇటీవల తల్లి అయిన తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టింది కాజల్. తన స్లిమ్ లుక్‌ని తిరిగిపొందింది. తన అందాన్ని పొందింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే చాలా హాట్‌గా ఉంది కాజల్. అసలైన హాట్ నెస్ ఇప్పుడు బయటపడిందనేలా మారిపోయింది. దీనికితోడు ఆమె స్కిన్ షో చేసేలా డ్రెస్ ధరించి నెటిజన్లకి ఝలక్ ఇస్తుంది.
అందులో భాగంగానే ఇప్పుడు మరో డోస్ పెంచింది. అయితే ఇది తెగింపు అనే చెప్పాలి. ఏకంగా బ్రా వేసుకోకుండా ఫోటో షూట్ చేసింది. బ్రా లేకుండా కోట్ ధరించి కెమెరా ముందు పోజులిచ్చింది. కసి చూపులు, కిల్లర్ లుక్స్ లో మైకం ఎక్కిస్తుందీ హాట్ హీరోయిన్. తాజాగా బయటకు వచ్చిన ఫోటో సోషల్ మీడియాని ఊపేస్తుంది.
చందమామ డోస్ పెంచితే ఎలా ఉంటుందో చూపించింది. ఓ రకంగా గట్టి ధమ్కీ ఇచ్చిందీ స్టార్ హీరోయిన్. కాజల్ ఇంత బోల్డ్ గా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదేం అరాచకం రా బాబూ అని ఆశ్చర్యపోతున్నారు. ఆమె లుక్ పై కామెంట్లు చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె మరింత జోరు పెంచింది. ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా రెండేళ్లు గ్యాప్ వచ్చింది కాజల్‌కి. మళ్లీ ఇప్పుడు మూడుసినిమాల్లో నటిస్తుంది. అందులో మొదటి సారి బాలకృష్ణతో జోడీ కట్టింది. `భగవంత్ కేసరి` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.
మరోవైపు మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. `సత్యభామ` చిత్రంలో ఆమె లేడీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుంది. గతంలో `సీత` చిత్రంలో కాజల్ నటించింది. కానీ అది పూర్తి లేడీ ఓరియెంటెడ్ మూవీ కాదు, కానీ ఇప్పుడు `సత్యభామ`తో ప్రాపర్ మహిళా ప్రధాన చిత్రం చేస్తుంది.
దీంతోపాటు కొత్త సినిమాల ఎంపికలో తన పంథాని మార్చుకుంటోంది. ఆమె చాలా వరకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి ప్రయారిటీ ఇస్తుందట. ఇప్పటికే దాదాపు అందరు టాప్ స్టార్స్ తో కలిసి నటించింది కాజల్. ఇప్పుడు పెళ్లై, కుమారుడు కూడా జన్మించడం, ఫ్యామిలీ కూడా ఉన్న నేపథ్యంలో కొంత డీసెంట్ మూవీస్‌కి ప్రయారిటీ ఇస్తుందని సమాచారం. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు లేడీ ఓరియెంటెడ్ కథలున్నాయట. అలాగే తమిళంలో `ఇండియన్ 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే.