పెళ్లైనా అసలు తగ్గడం లేదుగా... భర్త ముందే అన్నీ చూపించేస్తున్న కాజల్
కొత్త పెళ్లి కూతురు కాజల్ భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హానీమూన్ వెళుతున్నట్లు నిన్న సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇద్దరి పాస్ పోర్ట్ లను ఫోటోలు తీసి తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టారు. లగేజి అంతా సర్దేశాము, హనీమూన్ కోసం ఫ్లైయింగ్ అని చెప్పడం జరిగింది.

ఐతే కాజల్ హనీమూన్ కి ఎక్కడికి వెళుతున్న విషయం తెలియజేయలేదు. నేడు భర్త కిచ్లుతో మాల్దీవ్స్ లో హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కాజల్ తెలియజేశారు. అలాగే హ్యాట్, బీచ్ వేర్ ధరించి సెక్సీ ఫోజులిచ్చింది. రెడ్ డ్రెస్ లో కాజల్ చాలా సెక్సీగా ఉన్నారు.

భర్తతో మాల్దీవ్స్ బీచ్ అందాలను ఆస్వాదిస్తున్నట్లు కాజల్ కామెంట్ చేశారు. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకున్న కాజల్, హనీమూన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కాజల్ పిక్స్ చూస్తే అర్థం అవుతుంది.

అక్టోబర్ 30వ తేదీన కాజల్, గౌతమ్ కిచ్లుని వివాహమాడిన సంగతి తెలిసిందే . దాదాపు 10ఏళ్లుగా వీరి మధ్య పరిచయం ఉన్నట్లు, కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు కాజల్ తెలియజేసింది.

కరోనా వైరస్ నేపథ్యంలో కాజల్ వివాహం అత్యంత సన్నహితులు, బంధువుల సమక్షంలో జరిగింది. పరిమిత సంఖ్యలో వివాహానికి బంధువులు హాజరైనప్పటికీ కాజల్ వివాహం, గ్రాండ్ గానే జరిగింది.

కాజల్ అగర్వాల్ త్వరలో కమిటైన చిత్రాల షూటింగ్స్ లో పాల్గొనాల్సి ఉంది. రేపు ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ఆచార్య షూటింగ్ మొదలుకానుంది. ఈ మూవీ షూట్ లో కాజల్ త్వరలో పాల్గొనాల్సి ఉంది.

అలాగే భారతీయుడు 2, మోసగాళ్లు మూవీ షూటింగ్స్ కూడా పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాజల్ ఈ విరామంలోనే హనీమూన్ పూర్తి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

వారానికి పైగా కాజల్, గౌతమ్ మాల్దీవ్స్ లో గడపనున్నారని సమాచారం. పర్ఫెక్ట్ బీచ్ వేర్ లో కాజల్ అద్బుతంగా ఉన్నారు.