MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? ఫస్ట్ టైమ్ ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్

కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? ఫస్ట్ టైమ్ ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్

టాలీవుడ్ (Tollywood)లో తన ఫెవరెట్ హీరో ఎవరో చెప్పింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఆయనంటే చాలా ఇష్టమని కూడా చెప్పింది.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 19 2024, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా తన ఫేవరెట్ హీరో ఎవరో తెలియజేసింది. టాలీవుడ్ లో తనకు ఎంతగానో నచ్చిన నటుడు ఆయనే అని నిర్మోహమాటంగా చెప్పింది.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అసవరం లేదు. కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మ తెలుగువారిని అలరిస్తూనే వస్తోంది.

36

తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా హీరోలందరితో నటించి మెప్పించింది. ప్రభాస్ (Prabhas), మహేశ్ బాబు (Mahesh Babu), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్స్ సరసన నటించి మంచి ప్రశంసలు అందుకుంది.

46

‘లక్ష్మీ కళ్యాణం’, ‘మగధీర’, ‘డార్లింగ్’, ‘బృందావనం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘బాద్షా’, ‘టెంపర్’ వంటి గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది.

56

అయితే.... దాదాపు తెలుగులో టాప్ స్టార్స్ సరసన నటించిన కాజల్ తాజాగా తన ఫేవరెట్ హీరో ఎవరో తెలియజేసింది. ఆయనెవరో కాదు యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) అని చెప్పింది. ఆయనతో నటించడమంటే చాలా ఇష్టమంట.

66

ఇక తమిళంలో విజయ్ దళపతి తన ఫేవరెట్ హీరో అని నిర్మోహమాటంగా తెలియజేసింది. అయితే కాజల్ ఆన్సర్ పలువురు స్టార్స్ అభిమానులను అప్సెట్ చేసిందని తెలసింది. ఏదేమైనా కాజల్ ముక్కుసూటిగా ఇచ్చిన ఆన్సర్ ఆసక్తికరంగా మారింది.

About the Author

SN
Shreekanth Nuthi
అల్లు అర్జున్
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Pavala Syamala Struggles: పెళ్లైన మూడేళ్లకే భర్త మరణం, ఒంటరి చేసి పీడించిన సమాజం.. పావలా శ్యామల తెర వెనుక పోరాటం
Recommended image2
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత
Recommended image3
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved