- Home
- Entertainment
- ప్యాంట్‌కి, బ్లౌజ్‌కి మధ్య గ్యాప్‌తో కాజల్ కిర్రాక్ లుక్.. సాయంత్రం వేళ కాజ్వల్ వేర్‌లో ఎంత క్యూట్‌గా ఉందో!
ప్యాంట్‌కి, బ్లౌజ్‌కి మధ్య గ్యాప్‌తో కాజల్ కిర్రాక్ లుక్.. సాయంత్రం వేళ కాజ్వల్ వేర్‌లో ఎంత క్యూట్‌గా ఉందో!
తెలుగు తెర అందాల చందమామ కాజల్.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతుంది. తన భర్త బర్త్ డేని తనదైన స్టయిల్‌లో సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు కాజ్వల్ లుక్‌లో మెరిసింది.

కాజల్ అగర్వాల్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుంది. తనదైన జోరు చూపిస్తుంది. ఈ తరం నటీమణుల్లో టాలీవుడ్‌లో పెళ్లైన తర్వాత హీరోయిన్‌గా రాణించిన తొలి కథానాయికగా రాణిస్తుంది. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో కాజల్ బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ప్రొఫేషనల్ అనిపించుకుంటుంది.
కాజల్ ఒకప్పుడు గ్లామర్ రోల్స్ చేసింది. హీరోయిన్ గా పెద్దగా ప్రయారిటీ లేని సినిమాలు కూడా చేసింది. ఎలాంటి నెగటివ్ కామెంట్స్ లేకుండా జాగ్రత్త పడింది. వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుని పోతూ తన ప్రత్యేకతని చాటుకుంది. అందుకే ఈ బ్యూటీకి అంతా స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. అదే ఈ అమ్మడిని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాణించేలా చేస్తుంది.
అయితే పెళ్లి తర్వాత గ్లామర్ సైడ్ కూడా ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి మూమెంట్‌ని అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు హాట్ ట్రీట్ ఇస్తూ అదరగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ కాజ్వల్ లుక్‌లో మెరిసింది. కానీ అందులోనే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది.
ప్యాంట్‌కి, బ్లౌజ్‌కి మధ్య గ్యాప్‌లో నడుము చూపిస్తూ కట్టిపడేస్తుంది. అదే సమయంలో సాయంత్రం సమయంలో కాఫీ తాగుతూ క్యూట్ లుక్‌లో కట్టిపడేస్తుంది. వాహ్ అనిపించేలా ఉంది. ఈ సందర్భంగా మంచి రొమాంటిక్ పోస్ట్ పెట్టింది. వాతావరణం కూల్‌గా ఉన్న నేపథ్యంలో `ఈ వెదర్‌లో కొన్ని అవసరం. కచ్చితంగా రెండు కప్పుల కాఫీ` అంటూ పేర్కొంది కాజల్. ప్రస్తుతం కాజల్ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.
కాజల్.. ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి `భగవంత్ కేసరి` చిత్రంలో నటిస్తుంది. బాలయ్యతో తొలిసారి రొమాన్స్ చేస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తుంది. మరోవైపు `ఇండియన్ 2`లోనూ కమల్‌కి జోడీగా చేస్తుంది కాజల్. అలాగే `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. తాను చేస్తున్న మొదటి మహిళా ప్రధాన మూవీ ఇది.
పెళ్లి తర్వాత కాజల్ రూట్ మార్చింది. రెగ్యూలర్ కమర్షియల్ రోల్స్ కి దూరంగా ఉంటుంది. సీనియర్ హీరోలకు ఓకే చెబుతున్న నేపథ్యంలో ఇంట్లో ఇల్లాలి పాత్రలు చేస్తుంది. అదే సమయంలో తన రోల్ కి ప్రయారిటీ ఉండేలా చూసుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం పెళ్లికి ముందు కంటే ఇప్పుడే హాట్‌గా పోజులిస్తుండటం విశేషం.