అక్క కాజల్ కు తీసిపోకుండా భర్తను ముద్దుల్లో ముంచెత్తుతున్న చెల్లి నిషా అగర్వాల్
First Published Jan 8, 2021, 11:01 AM IST
కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ రొమాన్స్ లో అక్కతో పోటీపడుతోంది. నిషా అగర్వాల్ భర్తకు లిప్ కిస్సులు ఇస్తూ ఫోటోలకు పోజిచ్చారు.

నిషా అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భర్త కరణ్ ని నిషా అగర్వాల్ ముద్దులతో ముంచెత్తుతుండగా... ఇద్దరూ తన్మయత్నంలో మునిగిపోయారు. నిషా అగర్వాల్ పబ్లిక్ రొమాన్స్ తో రెచ్చిపోగా నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అక్క కాజల్ వలే స్టార్ హీరోయిన్ అవుదామని పరిశ్రమకు వచ్చిన నిషా అగర్వాల్ ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. ఐతే నిషా అగర్వాల్ కొన్ని హిట్ చిత్రాల్లో నటించడం జరిగింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?