పూల్ లో అందాల చందమామ!

First Published 3, Jun 2019, 2:43 PM IST

 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నటి కాజల్ అగర్వాల్. 

(Photo Courtesy_Instagram) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నటి కాజల్ అగర్వాల్.

(Photo Courtesy_Instagram) ఇటీవల ఈమె నటించిన 'సీత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

(Photo Courtesy_Instagram) త్వరలోనే ఆమె నటించిన క్వీన్ సినిమా తమిళ రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్'  ప్రేక్షకుల ముందుకు రానుంది.

(Photo Courtesy_Instagram) ఇది ఇలా ఉండగా తరచూ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్  మీడియాలో షేర్ చేస్తుంటుంది.

(Photo Courtesy_Instagram) తాజాగా తన సోదరి నిషా అగర్వాల్ తో కలిసి మరికొన్ని ఫోటోలు తన  ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

(Photo Courtesy_Instagram) కాజల్.. నిషా ఆమె కొడుకు నిషాన్ లతో కలిసి స్విమ్మింగ్ చేస్తూ  కనిపించింది.

(Photo Courtesy_Instagram) తన చెల్లెలు కొడుకు అయినప్పటికీ నిషాన్ ని తన సొంత కొడుకులా  చూసుకుంటుంది కాజల్.

(Photo Courtesy_Instagram) ఈ ఫోటోలు చూసిన వారు నిషా కంటే కాజల్ ఎక్కువగా పుత్రోత్సాహాన్ని  ఆస్వాదిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(Photo Courtesy_Instagram) తన సిస్టర్ ని చూసైనా కాజల్ మూడ్ మరి పెళ్లి చేసుకుంటుందేమో  చూడాలి!

(Photo Courtesy_Instagram) కాజల్ హాట్ ఫోటో

loader