హల్దీ వేడుకలో కాబోయే భర్తతో కలిసి స్టెప్పులేసిన కాజల్(ఫోటోస్ వైరల్)
కాజల్ అగర్వాల్ మ్యారేజ్ ముంబయికి చెందిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుతో రేపు(శుక్రవారం) మ్యారేజ్‌జరగబోతుంది. దానికి సంబంధించిన సందడి, వేడుక నిన్నటి నుంచే ప్రారంభమైంది. తాజాగా గురువారం పసుపు ఫంక్షన్(హల్దీ వేడుక) జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

హల్దీ వేడుకలో భాగంగా పసుపు రంగు దుస్తులు, పువ్వుల రూపంలో ఏర్పాటు చేసిన జ్యూవెల్లరీతో కాజల్ నిజంగా చందమామలా కనిపిస్తున్నారు.

హల్దీ వేడుకలో భాగంగా పసుపు రంగు దుస్తులు, పువ్వుల రూపంలో ఏర్పాటు చేసిన జ్యూవెల్లరీతో కాజల్ నిజంగా చందమామలా కనిపిస్తున్నారు.

ఎల్లో డ్రెస్‌లో కాజల్ పెళ్ళికి సంబంధించిన ప్రీ ఈవెంట్‌కి ముస్తాబై కనిపించింది. ఈ వేడుకలో బంధుమిత్రులు పాల్గొని సందడి చేశారు.

ఎల్లో డ్రెస్‌లో కాజల్ పెళ్ళికి సంబంధించిన ప్రీ ఈవెంట్‌కి ముస్తాబై కనిపించింది. ఈ వేడుకలో బంధుమిత్రులు పాల్గొని సందడి చేశారు.

ఇందులో కాజల్ డాన్స్లులు కూడా చేసింది. తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. పెళ్ళి కళ కాజల్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఇందులో కాజల్ డాన్స్లులు కూడా చేసింది. తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. పెళ్ళి కళ కాజల్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీటికి అభిమానులు మీమ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

వీటికి అభిమానులు మీమ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు

కాజల్, గౌతమ్‌ల హల్దీ వేడుక ఫోటోలు