MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • రాంచరణ్ కంటే ముందుగా..జూ.ఎన్టీఆర్ కలసి నటించాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..పబ్లిక్ గా చెప్పేశాడు

రాంచరణ్ కంటే ముందుగా..జూ.ఎన్టీఆర్ కలసి నటించాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..పబ్లిక్ గా చెప్పేశాడు

వీటన్నింటికంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనుకున్నారు. పబ్లిక్ గా ఈ విషయాన్ని ఎన్టీఆర్ చెప్పారు కూడా.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 22 2024, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR

NTR

టాలీవుడ్ ఒకప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు బోలెడన్ని వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు అనేక చిత్రాల్లో కలసి నటించారు. కానీ క్రమంగా టాలీవుడ్ లో మల్టి స్టారర్ చిత్రాలు తగ్గుతూ వచ్చాయి. దర్శకధీరుడు రాజమౌళి రాంచరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కించిన తర్వాత మరోసారి మల్టీస్టారర్ చిత్రాల గురించి చర్చ మొదలైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు మరో మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్ లో తారక్.. హృతిక్ రోషన్ తో కలసి వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనుకున్నారు. 

 

36

పబ్లిక్ గా ఈ విషయాన్ని ఎన్టీఆర్ చెప్పారు కూడా. ఆ హీరో ఎవరో కాదు .. కింగ్ నాగార్జున. నాగార్జునకి తారక్ తో, అతడి తండ్రి నందమూరి హరికృష్ణతో మంచి అనుభందం ఉంది. నాగార్జునకి బాలయ్యతో విభేదాలు ఉన్నప్పటికీ.. హరికృష్ణ, ఎన్టీఆర్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. 

46

హరికృష్ణని నాగార్జున సొంత అన్నయ్యగానే భావిస్తారు. నాగార్జున, హరికృష్ణ కలసి సీతారామరాజు అనే చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు. ఎన్టీఆర్ కి మనం మూవీ తరహాలో తన ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీతో కలసి ఒక సినిమా చేయాలని ఉండేదని తెలిపారు. 

56

తారక్ ఈ విషయాన్ని మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోకి హాజరైనప్పుడు తెలిపారు. తాతగారు కూడా ఉండిఉంటే బావుండేది.. మనం అందరం కలసి నటించాలనేది నా కోరిక అని నాగార్జునతో తెలిపాడు. అలా చేస్తే చాలా బావుంటుందని నాగార్జున కూడా అన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్, నాగచైతన్య కలసి రాముడు భీముడు రీమేక్ చేయాలనే ప్రపోజల్ కూడా వచ్చింది. కానీ అవేమి వర్కౌట్ కాలేదు. 

66

ఇప్పుడు ఎన్టీఆర్ తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్, ఏఎన్నార్, హరికృష్ణ లేరు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో నాగార్జున, ఎన్టీఆర్ ఇద్దరికీ కుదిరి ప్రాజెక్టు పట్టాలెక్కడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image2
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image3
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved