MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్

Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్

అఖిల్ నటించిన లెనిన్ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అఖిల్, జూ.ఎన్టీఆర్ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 06 2026, 08:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అఖిల్ లెనిన్ మూవీ
Image Credit : Asianet News

అఖిల్ లెనిన్ మూవీ

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ జూలై 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి బజ్ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అఖిల్ కి ఒక్క హిట్ కూడా దక్కలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లెనిన్ చిత్రానికి జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
Image Credit : Asianet News

లెనిన్ చిత్రానికి జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

దీనితో లెనిన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. మురళి కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. లెనిన్ మూవీ సూపర్ హిట్ అయ్యేందుకు ఉన్న చిన్న అవకాశాన్ని కూడా చిత్ర యూనిట్ వదిలిపెట్టడం లేదు. ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందిస్తుండడం మరో ఆసక్తికర అంశం. తారక్ వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి కలసి వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

Related Articles

Related image1
OTT Movies: రాంచరణ్ పెద్ది, రకుల్ రొమాంటిక్ మూవీతో పాటు ఈ వారం ఓటీటీలో మరిన్ని సినిమాలు.. పండగే పండగ
Related image2
Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
35
తారక్ పై అఖిల్ ఎమోషనల్ కామెంట్స్
Image Credit : Asianet News

తారక్ పై అఖిల్ ఎమోషనల్ కామెంట్స్

తాజాగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఆ దృశ్యాల్ని అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. థ్యాంక్యూ టైగర్.. లెనిన్ చిత్రానికి నువ్విచ్చిన గర్జనకు కృతజ్ఞతలు. ఎప్పటికీ మరచిపోలేనంత ప్రేమ ఇచ్చావు.. లవ్యూ అంటూ అఖిల్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Thank you Tiger🐅. Thanks for roaring for #Lenin. 🙏🏻🙏🏻🙏🏻

Eppatiki marichipolenantha Prema ichhavu. Love you brother @tarak9999 ❤️ pic.twitter.com/D2Xd0pZDpH

— Akhil Akkineni (@AkhilAkkineni8) July 6, 2026

45
అప్పట్లో పవన్ కోసం మహేష్
Image Credit : Asianet News

అప్పట్లో పవన్ కోసం మహేష్

ఒక హీరో చిత్రానికి మరో హీరో వాయిస్ ఓవర్ అందివ్వడం ఇదేమీ కొత్త కాదు. గతంలో పవన్ కళ్యాణ్ జల్సా చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. ఆ టైంలో పవన్ వరుస పరాజయాల్లో ఉన్నారు. జల్సా చిత్రం మంచి విజయం సాధించింది.

55
అఖిల్ కి తొలి విజయం దక్కుతుందా ?
Image Credit : Asianet News

అఖిల్ కి తొలి విజయం దక్కుతుందా ?

ఇప్పుడు అఖిల్ కి కూడా ఒక్క హిట్టు అవసరం. మహేష్ బాబు తరహాలోనే తారక్ వాయిస్ ఓవర్ అఖిల్ కి విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి. లెనిన్ చిత్రంలో శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Recommended image2
Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
Recommended image3
Trisha Krishnan: తిరుగులేని స్టార్‌ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్‌.. కారణమిదే
Related Stories
Recommended image1
OTT Movies: రాంచరణ్ పెద్ది, రకుల్ రొమాంటిక్ మూవీతో పాటు ఈ వారం ఓటీటీలో మరిన్ని సినిమాలు.. పండగే పండగ
Recommended image2
Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved