- Home
- Entertainment
- కాళ్లు బారున చాచి థైస్ అందాలతో జాన్వీ కపూర్ కవ్వింత.. ప్రకృతికే అసూయ పుట్టించే అందం!
కాళ్లు బారున చాచి థైస్ అందాలతో జాన్వీ కపూర్ కవ్వింత.. ప్రకృతికే అసూయ పుట్టించే అందం!
జాన్వీ కపూర్ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ. తన అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంటుంది. ఆరబోతలో ఎలాంటి హద్దుల్లేవని చాటుకున్న ఈ భామ లేటెస్ట్ ప్రకృతి ఒడిలో అందాల విందుతో పరవశింప చేస్తుంది.

జాన్వీ కపూర్ లేటెస్ట్ గా పార్క్ లో దిగిన ఫోటోలను పంచుకుంది. బిగువైన వైట్ డ్రెస్‌లో చుట్టుకొలతలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. కొంటెగా కవ్విస్తూ గిలిగింతలు పెడుతుంది. డ్రెస్ బటన్స్ విప్పేసి అందాలను ఎరగా వేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం విశేషం.
ఫ్రెండ్స్, రిలేటివ్స్ తో కలిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తుంది జాన్వీ కపూర్. ఈ సందర్భంగా దిగిన వెకేషన్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఇందులో జాన్వీ కాళ్లు బారున చాచి థైస్ అందాలను చూపించడం హైలైట్‌గా నిలిచింది. థండర్ థైస్ కుర్రాళ్ల బాడీలో మంటలు పుట్టిస్తున్నాయి. చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. హాట్ పోజులు చెమటలు పట్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి.
జనరల్‌గా జాన్వీ కపూర్ బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. తరచూ గ్లామర్ పిక్స్ ని పంచుకుంటూ నెటిజన్లకి చుక్కలు చూపిస్తుంటుంది. అందాల విందులో తనకు తానే సాటి అని చాటుకుంటుంది.
శ్రీదేవి కూతురు అయినా జాన్వీ కపూర్ నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. ఇప్పటి తరానికి ఏం కావాలో, ముఖ్యంగా యూత్‌కి ఏం కావాలో తెలుసుకుంది. వారికి కావాల్సింది ఇస్తూ తనకు కావాల్సింది తీసుకుంటుంది. అలా సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఆమెకి 17.6మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
ఎంత ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే అంత ఆదాయం వస్తుందని వేరే చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతి పోస్ట్ కి లక్షల్లో పారితోషికం అందుకుంటారు. అందాల ఎర వారికి ఆదాయ వనరుగా నిలుస్తుండటం విశేషం. ఇక సినిమాల పరంగానూ బిజీగా ఉంది జాన్వీ కపూర్. ఆమె `గుడ్ లక్ జెర్రీ`, `మిలి`, `బవాల్` చిత్రాలు చేస్తుంది. `బవాల్`లో వరుణ్ ధావన్‌తో జోడీ కడుతుంది. ఈసినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.