- Home
- Entertainment
- చాలీచాలనీ బ్లౌజ్ లో జాన్వీ కపూర్ అందాల జాతర.. చీరకట్టులో హాట్ పోజులిస్తూ పిచ్చెక్కిస్తున్న స్టార్ కిడ్!
చాలీచాలనీ బ్లౌజ్ లో జాన్వీ కపూర్ అందాల జాతర.. చీరకట్టులో హాట్ పోజులిస్తూ పిచ్చెక్కిస్తున్న స్టార్ కిడ్!
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హాట్ నెస్ తో నెట్టింట దుమారం రేపుతోంది. వరుస ఫొటోషూట్లతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది. గ్లామర్ విందుతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.

బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన జాన్వీ కపూర్ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
స్టార్ కిడ్ అందాల ఆరబోతకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫొటోషూట్ల కోసం ఎదురుచూస్తు ఉంటున్నారు. ఆ పెట్టే పోస్టులను నిమిషాల్లో వైరల్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.
తాజాగా, జాన్వీ కపూర్ అందాల ఆరబోతతో రచ్చరంభోలా చేసింది. క్రీమ్ కలర్ శారీలో కవ్వించేలా దర్శనమిచ్చింది. చాలీచాలనీ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఎద అందాలను చూపిస్తూ మత్తెక్కించింది. హాట్ హాట్ పోజులతో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోంది.
ఓ వైపు తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూనే.. మరోవైపు బోల్డ్ అందాలను ప్రదర్శిస్తోంది. అన్ని యాంగిల్లో హాట్ పోజులిస్తూ నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. స్లిమ్ ఫిట్ గ్లామర్ తో నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. నిత్యం నెట్టింట గ్లామర్ విందు చేస్తుండటంతో దర్శక నిర్మాతల కంట్లో పడుతూ క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటోంది.
ఇప్పటికే తను నటించిన చిత్రాలు ‘మిలీ’,‘మిస్టర్ అండ్ మిస్ మహి’,‘బవాల్’ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో Mili చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.