- Home
- Entertainment
- ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ని సీక్రెట్ గా కలిసేదాన్ని, అందుకే బ్రేకప్ .. మొదటి ప్రియుడి గురించి జాన్వీ కామెంట్స్
ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ని సీక్రెట్ గా కలిసేదాన్ని, అందుకే బ్రేకప్ .. మొదటి ప్రియుడి గురించి జాన్వీ కామెంట్స్
జాన్వీ కపూర్ తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. గతంలో నేను నా మొదటి బాయ్ ఫ్రెండ్ తో చాలా సీరియస్ గా ప్రేమలో పడ్డాను అని తెలిపింది.

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.
అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.
ఒకరోజు నేను చెప్పిన అబద్దం వల్ల గొడవ జరిగింది. దీనికి తోడు మా తల్లిందండ్రులు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండడాన్ని అంగీకరించలేదు. మొదట కెరీర్ పై దృష్టి పెట్టాలని సూచించారు. మా తల్లి దండ్రులు చెప్పినట్లు వింటే భవిష్యత్తు బావుంటుందని అనిపించింది. అందుకే అప్పటితో నా ఫస్ట్ రిలేషన్ షిప్ ముగిసింది అని జాన్వీ పేర్కొంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఎన్టీఆర్30. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో తారక్ - జాన్వీ జంటగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హైదరాబాదులో షూటింగ్ కూడా జరుగుతుంది.
అయితే ఆ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు ? ఈ వ్యవహారం ఎప్పుడు జరిగింది అనే సంగతులు జాన్వీ రివీల్ చేయలేదు. ప్రస్తుతం జాన్వీ కపూర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. నేడు సోమవారం ఉదయం కూడా వీరిద్దరూ జంటగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. కొన్ని నెలల క్రితం వీళ్ళిద్దరూ జంటగా తిరుమలకి వచ్చారు.
వీళ్లిద్దరి ప్రేమకి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. అందుకే జాన్వీ.. శిఖర్ తో డీప్ లవ్ లో ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీ చివరగా వరుణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు సౌత్ లో తన హవా ప్రదర్శించేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.