MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగినిలా మెలికలు తిరుగుతూ.. మెస్మరైజ్ చేస్తోన్న జాన్వీ కపూర్, సొగసులతో బుసలుకొడుతున్న బ్యూటీ.

నాగినిలా మెలికలు తిరుగుతూ.. మెస్మరైజ్ చేస్తోన్న జాన్వీ కపూర్, సొగసులతో బుసలుకొడుతున్న బ్యూటీ.

నెట్టింట హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. వయ్యారాలు వడ్డిస్తూ.. ఒంపులు తిరుగుతోంది. వరుస ఫోటో షూట్లతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది బ్యూటీ. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 21 2023, 09:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది జాన్వీ కపూర్. మంటలు పుట్టిస్తోంది జాన్వీ కపూర్.. రగులుతున్న సొగసులతో.. విరహపు మంటలు పుట్టిస్తోంది. కుర్రాళ్ళను గ్లామర్ తో నిలువునా కాల్చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. హడలెత్తిస్తోంది. అద్భుతం చేస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తాజాగా చేతులు పైకెత్తి.. ఒంటికి అంటుకుపోయే  డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది జాన్వీ కపూర్. మెలికలు తిరుగుతూ.. నాగినిలా నయగారాలు పోతోంది. వయ్యారాలువడ్డిస్తూ.. సొగసుల ఉయ్యాలలు ఊపేస్తున్నంది. డ్రస్ లోంచి ఎగసిపడుతున్న ఎద అందాలు ఆరబోస్తూ.. నాజూకు నడుముతో నలిపేస్తోంది. 
 

36

కుర్రాళ్ల హృదయాలలో కాకపుట్టిస్తోంది. తమకంతో తట్టుకోలేక తటపటాయిస్తోంది. కనిపించకుండా కవర్ చేస్తూ.. చేతులు పైకెత్తి.. జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజులు.. నెట్టింట రచ్చకు కారణం అవుతున్నాయి. మత్తు కళ్లతో మాయ చేస్తున్న బ్యూటీని చూస్తూ.. నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. 

46

ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్దం చేసుకుంది జాన్వీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్  చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుల ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. 
 

56

షూటింగ్ బిజీలో ఉన్నానెట్టింట మాత్రం తెగ సందడి చేస్తోంది  జాన్వీ కపూర్. ఏమాత్రం మోహమాటపడకుండా చూపించాల్సినవననీచూపించేస్తోంది.  సూపర్ హాట్ గర్ల్ అనిపించకుంటుంది. ముఖ్యంగా ఎద అందాలతో జాన్వీకపూర్ కుర్రాళ్లను ఓ ఆట ఆడేసుకుటుంది. మత్తు కళ్ళతో మాయ విసిరేస్తోంది.

66
Janhvi Kapoor

Janhvi Kapoor

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే..ఆ మధ్య వరుణ్‌ దావణ్‌తో `బవాల్‌` సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుందిఎన్టీఆర్‌ `దేవర`తోపాటు హిందీలో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి`, `ఉలజ్‌` సినిమాల్లో నటిస్తుంది. హిందీలో బిగ్‌ బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తుంది. అది `దేవర`తోనే సాధ్యమవుతుందా? అనేది చూడాలి.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Recommended image2
Rajinikanth ID Card: బస్ కండక్టర్‌ గా రజినీకాంత్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సూపర్ స్టార్ పాత ఐడీ కార్డు లో ఏముంది?
Recommended image3
Ram Charan బాడీ గార్డ్ ఎవరు..? అతని జీతం ఎంతో తెలుసా? మెగా పవర్ స్టార్ రక్షణకు అతను ఏం చేస్తాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved