MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor: అద్దానికే ఈర్ష్య పుట్టిస్తున్న అతిలోక సుందరి అందం.. వయ్యారాలతో కవ్విస్తున్న జాన్వీ

Janhvi Kapoor: అద్దానికే ఈర్ష్య పుట్టిస్తున్న అతిలోక సుందరి అందం.. వయ్యారాలతో కవ్విస్తున్న జాన్వీ

బాలీవుడ్ హాట్ క్వీన్ గా మారిపోయింది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). అతిలోక సుందరి కూతురు అనిపించుకుంటుంది. అందానికే కుళ్లు పుట్టేలా అందం ముందు అందాల ప్రదర్శన ఇచ్చింది జాన్వీ.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 17 2022, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కాని కెరీర్ బిగినింగ్ లోనే ఈ రేంజ్ లో రెచ్చిపోయిన స్టార్లు చాలా అరుదు. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన టాలెంట్ తోనే ఒక్కో స్టెప్ ఎక్కుతూ  వస్తోంది. తగ్గేదే లేదు అంటోంది.

27

కవ్వించే అందాలతో అద్దం ముందు అందాలప్రదర్శన చేస్తోంది జాన్వీ కపూర్. మత్తు కళ్ళతో .. మతిపొగొడుతుంది. మన్మధబాణాలు వదులుతుంది. రకరకాల ఫోజులతో కుర్రాళకు నిద్ర లేకుండ చేస్తోంది. యవ్వన వీణలు మీటుతూ.. చంపేస్తుంది.

37

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా..సెపరేట్ ప్యాన్ బేస్ ఉంది జాన్వీకి.

47

ఇన్ స్టాలో జాన్వీకి స్టార్ హీరోయిన్ల ను మించిన ఫాలోయింగ్ ఉంది. దాదాపు 1 కోటి 50 లక్షలకు పైగా ఇన్ స్టా  పాలోవర్స్ ఉన్నారు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కు. ఆమె ఎప్పుడెప్పుడు అప్ డేట్ పెడుతుందా అని ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్.

57

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా తను ఎక్కడికి వెళ్లినా... కొత్తగా ఏది చేసినా.. ఇన్  స్టాలో ఫ్యాన్స్ తో తప్పకుండా శేర్ చేస్తుంది. ముఖ్యంగా జన్వీ శేర్ చేసే హాట్ ఫోటోస్ కు భారీస్థాయిలో లైక్ లు.. కామెంట్లు వచ్చిపడుతుంటాయి. జాన్వీ కూడా హాట్ పోటో షూట్స్ తో అదరగొడుతూ.. కుర్రాళ్ల గొంతుల్లో తడిఆరిపోయేలా చేస్తుంది.

67

జాన్వీ(Janhvi Kapoor)  టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. శ్రీదేవి కూతరు కావడంతో ఆమెకు సౌత్ లో హైప్ వచ్చింది. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సినిమా కన్ ఫార్మ్ అంటూ చాలా సార్లు న్యూస్ వచ్చింది. కాని జాన్వీ ఎంట్రీకి ముహూర్తం మాత్రం కుదరలేదు.

77

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయడాని ఇంట్రస్ట్ చూపిస్తుంది జన్వీకపూర్ (Janhvi Kapoor). విజయ్ అంతే ఎంతో ఇష్టమని చాలా సార్లు చెప్పింది కూడా. అవకాశం వస్తే విజయ్ తో నటిస్తానంటోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Renu Desai: పవన్‌ నిన్ను ఎందుకు వదిలేశాడో ఇప్పుడు అర్థమైంది.. రేణు దేశాయ్‌ కౌంటర్‌.. న్యాయవ్యవస్థపై ఫైర్‌
Recommended image2
మగాడితో నా అవసరం ఇదే.. ఒంటరిగా ఉండటమే ఇష్టం.. చిరంజీవి హీరోయిన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image3
Anchor Suma: నీకు టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు.. నేను ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved