- Home
- Entertainment
- బాడీ షేపులు చూపిస్తూ జాన్వీ కపూర్ దుమారం.. రెడ్ టైట్ ఫిట్‌లో గుంటూరు మిర్చిలా ఘాటు రేపుతున్న హాట్ బ్యూటీ
బాడీ షేపులు చూపిస్తూ జాన్వీ కపూర్ దుమారం.. రెడ్ టైట్ ఫిట్‌లో గుంటూరు మిర్చిలా ఘాటు రేపుతున్న హాట్ బ్యూటీ
అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అంటే తెలియని నెటిజన్ ఉండరు, ఆమె అందాలను ఆస్వాదించని వారంటూ ఉండరు. అంతటి ఫాలోయింగ్ క్రేజ్ జాన్వీ సొంతం.

జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించని రోజంటూ లేదు. ఇంకా చెప్పాలంటే ఆమె రోజుకి రెండు మూడు సార్లు తన గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఓ రకంగా తన ఘాటు రేపే అందాలతో అభిమానులతోపై దాడికి దిగుతుందని చెప్పొచ్చు.
తాజాగా ఈ భామ రెడ్ టైట్ ఫిట్‌లో కనిపించింది. బాడీకి హత్తుకున్న ఈ హాట్ డ్రెస్‌లో తన బాడీ కొలతలు చూపిస్తుంది జాన్వీ. అదిరిపోయే తన సెక్సీ కర్వ్ స్‌తో నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. ఎగిసిపడే ఎద అందాలను బంధించలేక ఇబ్బంది పడుతుంది. సోషల్ మీడియాలో అందాల దుమారానికి తెరలేపింది.
జాన్వీ కపూర్ తాను ప్రస్తుతం నటించిన `మిలి`(Mili Movie) చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇలా అందాల విందు వడ్డించింది ఈ సెక్సీ భామ. గుంటూరు మిర్చిని మించి ఘాటు రేపే అందాలతో కుర్రాళ్లకు చుక్కలు చూపిస్తుంది. కుదురుగా ఉండనివ్వడం లేదు.
దీపావళి పండుగ సందర్భాన్ని, మరోవైపు `మిలి` ప్రమోషన్‌ని పురస్కరించుకుని ఇలా గ్యాప్ లేకుండా అందాల విందు చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరిచేస్తుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే దీపావళికి అందాల పోటీ పెడితే అందులో విన్నర్ జాన్వీనే అనినెటిజన్లు కామెంట్లు చేసేంతగా ఈ స్టార్ కిడ్ రచ్చ చేయడం విశేషం.
`మిలి` లేడీ ఓరియెంటెడ్ చిత్రం. ఇందులో జాన్వీ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. అందుకే సినిమా ప్రమోషన్‌లో బిజీగా గడుపుతుంది జాన్వీ. ప్రమోషన్ లో భాగంగా ట్రెండీ వేర్స్ తో వరుసగా ఫోటోలకు పోజులిస్తుంది. తన సెక్సీ అందాలను ఇంటర్నెట్‌లో డంప్ చేస్తుంది. ఫ్యాన్స్ కి అసలైన పండగని తీసుకొచ్చింది.
జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లి వారసత్వాన్ని నిలబెట్టేందుకు కష్టపడుతుంది. స్టార్ కిడ్, నెపోటిజం అనే విమర్శలకు, కామెంట్లకు దీటుగా సమాధానం చెప్పేందుకు కష్టపడుతుంది. హీరోయిన్‌గా రాణించే ప్రయత్నం చేస్తుంది. తనని హీరోయిన్‌గా చూడాలనే శ్రీదేవి కోరికని తీరుస్తూ తానేంటో నిరూపించుకుంటుంది జాన్వీ కపూర్.
అదే సమయంలో తన స్పెషాలిటీని చాటుకుంటుంది. అందాల ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో తరచూ హాట్ టాపిక్ అవుతుంది. గ్లామర్ బాంబ్ ముద్రని వేసుకుంటుంది. నెటిజన్లకి విజువల్ ట్రీట్‌నిస్తూ అలరిస్తుందీ స్టార్ కిడ్.