MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విలాసవంతమైన ఇల్లు కొన్న జాన్వీ కపూర్.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది, అంత డబ్బు కోసం ఏం చేసిందంటే..

విలాసవంతమైన ఇల్లు కొన్న జాన్వీ కపూర్.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది, అంత డబ్బు కోసం ఏం చేసిందంటే..

తాజాగా జాన్వీ కపూర్ ముంబైలోని బాంద్రాలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. ఈ న్యూస్ ప్రస్తుతం బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 04 2022, 09:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్రీదేవిలాగా జాన్వీ కపూర్ అతిలోక సుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. 

 

26
Image: Janhvi Kapoor/Instagram

Image: Janhvi Kapoor/Instagram

జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

 

36
janhvi kapoor

janhvi kapoor

తాజాగా జాన్వీ కపూర్ ముంబైలోని బాంద్రాలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. ఈ న్యూస్ ప్రస్తుతం బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అన్ని అధునాతన హంగులు, విలాసాలు ఉండే కొత్త ఇంటిని అతిలోక సుందరి కుమార్తె సొంతం చేసుకుంది. 

 

46

దాదాపు రూ 65 కోట్ల భారీ మొత్తం వెచ్చించి జాన్వీ ఆ ఇంటిని సొంతం చేసుకుంది. అతిలోక సుందరి శ్రీదేవి, నిర్మాత బోనికపూర్ కుమార్తె అంటే డబ్బుకి కొదవ ఉండకపోవచ్చు. కానీ అంత డబ్బు కోసం జాన్వీ ఒక పని చేసింది. జుహు లోని తన పాత ఇంటిని నటుడు రాజ్ కుమార్ రావుకి ఇటీవల అమ్మేసింది. రూ 45 కోట్లకు ఆ ఇంటిని అతడికి జాన్వీ అమ్మింది. మరో 20 కోట్లు యాడ్ చేసి బాంద్రాలో తన కలల ఇంటిని కొనింది. 

 

56

ఫస్ట్ ఫ్లోర్ లో విశ్రాంతి తీసుకునేందుకు గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయట. స్టాంప్ డ్యూటీకి మరో మూడు కోట్లు అదనంగా ఖర్చయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సెలెబ్రిటీలు తరచుగా కొత్త ఇళ్ళని కొంటూనే ఉంటారు. 

 

66

జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ మిలి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ ఈ చిత్రం కోసం ప్రమోషనల్ లో జోరుగా పాల్గొంది. నేడు విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ పోతినేని కి పెళ్లంటే ఇష్టం లేదా..? బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యారేజ్ పై ఎనర్జిటిక్ స్టార్‌ కామెంట్స్..
Recommended image2
OTT: జీవితానికి రీసెట్ బటన్ ఉండదు.. ఈ తరం వారి కళ్లు తెరిపించే సినిమా. ఓటీటీలో స్ట్రీమింగ్
Recommended image3
Dacoit Collections: వీకెండ్‌లో సూపర్, మరి సోమవారం అడివి శేష్ డెకాయిట్ కలెక్షన్ రిపోర్ట్ సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved