MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 74 ఏళ్ళ వయసులో రజినీకాంత్ ఎనర్జీ వేరే లెవల్, జైలర్ 2 మేకింగ్ వీడియోలో సూపర్ స్టార్ రచ్చ..

74 ఏళ్ళ వయసులో రజినీకాంత్ ఎనర్జీ వేరే లెవల్, జైలర్ 2 మేకింగ్ వీడియోలో సూపర్ స్టార్ రచ్చ..

ఈ వయసులో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫిట్ నెస్ తో  యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. తాజాగా ఆయన  నటిస్తున్న జైలర్ 2 సినిమా మేకింగ్ వీడియోను మూవీ టీమ్  విడుదల చేసింది. ఆ విడియోలో రజినీకాంత్ ను చూడాలి..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 21 2025, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
74 ఏళ్ల వయసులో
Image Credit : Sun Pictures

74 ఏళ్ల వయసులో

74 ఏళ్ల వయసులో రజినీకాంత్ ఇంత ఫిట్‌నెస్, పవర్ కలిగి ఉండటం సాధారణమైన విషయం కాదు. దీని వెనుక ఆయన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, యోగా, ధ్యానం, జిమ్ వర్కౌట్‌లు ఉన్నాయి. వ్యాయామంలో బరువులు ఎత్తడం, స్క్వాట్స్ తో పాటు ఇతర కఠినమైన సాధనలు చేస్తూ, యూత్ కు స్ఫూర్తినిస్తున్నారు సూపర్ స్టార్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 జైలర్ 2 సినిమాతో బిజీగా
Image Credit : X

జైలర్ 2 సినిమాతో బిజీగా

రీసెంట్ గా కూలీ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు రజినీకాంత్. ఇక ప్రస్తుతం జైలర్ 2 సినిమా షూటింగ్ లో ఫుల్  బిజీగా ఉన్నారు.  తమిళంలో బ్లాక్‌ బస్టర్ అయిన జైలర్‌కు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా నటించిన ఈ సినిమా 650 కోట్లకు పైగా వసూలు చేసింది.

Related Articles

Related image1
నాలుక కంట్రోల్ లో పెట్టుకో.. అలీకి మోహన్ బాబు మాస్ వార్నింగ్
Related image2
సీఎం గా మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున పక్కా ప్లానింగ్.. ఫ్యాన్స్ కు ఇక పండగే
35
జైలర్ 2 లో బాలకృష్ణ
Image Credit : instagram

జైలర్ 2 లో బాలకృష్ణ

జైలర్ భారీ విజయం తర్వాత, దాని సీక్వెల్ ప్రకటించారు. జైలర్ 2 అధికారిక ప్రకటన ఈ ఏడాది సంక్రాంతికి ఇచ్చారు. అదే రోజు స్పెషల్  ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు బాలకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌, ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్నారు. 

45
రజినీకాంత్ ఎనర్జీ వేరే లెవల్
Image Credit : instagram

రజినీకాంత్ ఎనర్జీ వేరే లెవల్

దీపావళి సందర్భంగా జైలర్ 2 నుంచి స్పెషల్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ వీడియోలో రజినీకాంత్ పెర్ఫామెన్స్ , ఎనర్జీ వేరే లెవల్ లో కనిపించింది. 74 ఏళ్ల వయసులో కూడా తలైవా కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. యాక్షన్ సీన్స్ ను అదరగొట్టేస్తున్నాడు. ఇక ఈ వీడియోలో నెల్సన్ దిలీప్‌కుమార్ రజినీకాంత్‌కు నటన నేర్పిస్తూ.. యాక్షన్ సీన్స్ ను వివరిస్తూ కనిపించాడు.  ఈ సీన్స్ లో  అనిరుధ్ కూడా కనిపించాడు.  

Wishing everyone a super Deepavali 🪔🎇😎 Here's a exclusive BTS from #Jailer2#HappyDeepavalipic.twitter.com/D1M4esKznG

— Sun Pictures (@sunpictures) October 20, 2025

55
జైలర్ 2 రిలీజ్ ఎప్పుడు?
Image Credit : our own

జైలర్ 2 రిలీజ్ ఎప్పుడు?

జైలర్  మదిరిగా జైలర్ 2 కి  కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.  తలైవా సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా 2026 జూన్ 12న విడుదల కానుందని సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image2
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image3
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Related Stories
Recommended image1
నాలుక కంట్రోల్ లో పెట్టుకో.. అలీకి మోహన్ బాబు మాస్ వార్నింగ్
Recommended image2
సీఎం గా మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున పక్కా ప్లానింగ్.. ఫ్యాన్స్ కు ఇక పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved