MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇవేం భంగిమలు బాబోయ్..మెంటలెక్కించేలా జాక్వెలిన్ నాటీ ఫోజులు, కుర్రాళ్లకి ఫుల్ కిక్కు

ఇవేం భంగిమలు బాబోయ్..మెంటలెక్కించేలా జాక్వెలిన్ నాటీ ఫోజులు, కుర్రాళ్లకి ఫుల్ కిక్కు

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తన గ్లామర్ తో జాక్వెలిన్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

Sreeharsha Gopagani | Published : Jul 27 2023, 03:37 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ కిక్, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొతం చేసుకుంది. 

28
Asianet Image

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తన గ్లామర్ తో జాక్వెలిన్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఈ శ్రీలంక భామకు ఎలాంటి హద్దులు ఉండవు. 

 

38
Asianet Image

బికినీల్లో, పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ గా కనిపిస్తూ ఒక రేంజ్ లో గ్లామర్ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా జాక్వెలిన్ ఇటీవల మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 

 

 

48
Asianet Image

రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో జాక్వెలిన్ ఈడీ ముందు పలుమార్లు విచారణకు కూడా హాజరైంది. 

 

58
Asianet Image

సుఖేష్ తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉంటూ.. ముద్దు ముచ్చట్లు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనితో జాక్వెలిన్ పై ఇంకా అనుమానాలు బలపడ్డాయి. కానీ జాక్వెలిన్ మాత్రం అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఈ విషయంలో తన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వైరల్ చేయొద్దని కూడా జాక్వెలిన్ అభిమానులని రిక్వస్ట్ చేసింది. 

68
Asianet Image

ఇదిలా ఉండగా ప్రస్తుతం జాక్వెలిన్ తన సినిమాలపై ఫోకస్ పెడుతోంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో కుర్రాళ్ళని వేడెక్కిస్తోంది. తాజాగా జాక్వెలిన్ ఎరోటిక్ ఫోజులతో బోల్డ్ గా రెచ్చిపోయింది. బ్రా లాంటి టాప్ ధరించి క్లీవేజ్ సొగసుతో హాట్ హాట్ ఫోజులకు తెరతీసింది. 

78
Asianet Image

రెడ్ కలర్ ప్యాంట్ ధరించిన జాక్వెలిన్ నడుము, నాభి అందాలతో రెచ్చిపోయింది అనే చెప్పాలి. వెరైటీగా ఉన్న జడతో ట్రెండీగా కనిపిస్తోంది. అయితే ఆమె ఇస్తున్న భంగిమలు మాత్రం మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. బాడీని ఎలా పడితే అలా వంచుతూ పరువాలతో ఫుల్ ట్రీట్ ఇస్తోంది. 

88
Asianet Image

బోల్డ్ గా క్లోజప్ గా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో సునామి సృష్టిస్తున్నాయి. జాక్వెలిన్ కెరీర్ ఆరంభంలో మంచి అవకాశాలు అందుకున్నప్పటికీ ఇప్పుడు రేసులో వెనుకబడింది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories