MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇది కదా అందం అంటే... టైట్ డ్రెస్ వేసి ఓ రేంజ్ లో చూపించేసిన జబర్దస్త్ వర్ష!

ఇది కదా అందం అంటే... టైట్ డ్రెస్ వేసి ఓ రేంజ్ లో చూపించేసిన జబర్దస్త్ వర్ష!

జబర్దస్త్ వర్ష స్కిన్ షో అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఆమె లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్ అవుతుంది. పింక్ కలర్ ట్రెండీ వేర్లో మైండ్ బ్లాక్ చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 05 2023, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Jabardasth Varsha

Jabardasth Varsha

  
గుర్తింపు తెచ్చుకునేందుకు అందాలను పెట్టుబడిగా పెడుతుంది జబర్దస్త్ వర్ష. ఇంస్టాగ్రామ్ వేదికగా వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా పింక్ కలర్ ట్రెండీ వేర్లో సూపర్ హాట్ ఫోజులతో కాకరేపింది. వర్ష ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

28
Jabardasth Varsha

Jabardasth Varsha


గతంతో పోల్చుకుంటే  వర్ష ఫేమ్ బాగా పెరిగింది. అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ  వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా అవతరించారు. 
 

38
Jabardasth Varsha

Jabardasth Varsha

వర్ష సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.

48
Jabardasth Varsha

Jabardasth Varsha


జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు.  
 

58
Jabardasth Varsha

Jabardasth Varsha


ఆ మధ్య వర్ష-ఇమ్మానియేల్ లవ్ ట్రాక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చూసి ఫీల్ అయిన వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. దీంతో షో మానేస్తున్నట్లు చెప్పిన వర్ష ఎమోషనల్ అయ్యారు. చెప్పినట్లే వర్ష కొన్నాళ్ళు జబర్దస్త్ లో కనిపించలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు.

68
Jabardasth Varsha

Jabardasth Varsha


 వీరి లవ్ ట్రాక్ అప్పుడప్పుడూ శృతి మించుతోంది. వర్ష మెడలో ఇమ్మానియేల్ తాళి కట్టడం సంచలనంగా మారింది. ఆ మధ్య ఇమ్మానియేల్ జబర్దస్త్ షో వేదికపై వర్షను పెళ్లి చేసుకున్నాడు. అలాగే వర్షను నగల దుకాణానికి తీసుకెళ్లి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. 
 

78
Jabardasth Varsha

Jabardasth Varsha

ఇక ఇమ్మానియేల్ వర్ష నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేక హైప్ కోసమేనా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టమన్న వర్ష అతన్ని వదిలేది లేదంటుంది. ఇమ్మానియేల్ ఏమో అలాంటిదేమీ లేదు. షూటింగ్ అయ్యాక నా దారి నాది ఆమె దారి ఆమెది అంటారు.
 

88
Jabardasth Varsha

Jabardasth Varsha

కాగా జబర్దస్త్ వేదికగా ప్రేమించుకున్న రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తిరుపతిలో వీరి వివాహం జరిగింది. ఎప్పటి నుండో ప్రేమికులుగా ప్రచారం అవుతున్న సుధీర్-రష్మీ, ఇమ్మానియేల్-వర్ష మాత్రం జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Recommended image2
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Recommended image3
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved