MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్రీన్ శారీలో జబర్దస్త్ వర్ష కొంటె పోజులు.. చీరకట్టులో కుర్ర గుండెల్ని గిల్లుతున్న బుల్లితెర బ్యూటీ..

గ్రీన్ శారీలో జబర్దస్త్ వర్ష కొంటె పోజులు.. చీరకట్టులో కుర్ర గుండెల్ని గిల్లుతున్న బుల్లితెర బ్యూటీ..

బుల్లితెర బ్యూటీ జబర్దస్త్ వర్ష Jabardasth Varsha సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 31 2024, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి టీవీ షోలతో వర్ష  బుల్లితెరపై మెరుస్తున్న విషయం తెలిసిందే. కామెడీ స్కిట్లతో నవిస్తూనే మరోవైపు గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ వస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కామెడీ షోల్లో మాత్రం తనదైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తోంది. బుల్లితెరపై తను కనిపించినంత సేపు ఆడియెన్స్ కు కావాల్సిన ఫన్ ను అందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది. 

38

ఈ క్రమంలోనే వర్ష జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ స్కిట్లలో నటించి మెప్పించింది. మరోవైపు  వీరి లవ్ ట్రాక్ కూడా తెరపైకి రావడంతో మరింతగా పేరు సంపాదించుకుంది.
 

48

 ఆ క్రేజ్ తోనే వర్ష కాస్తా సంపాదనను కూడా పెంచుకుంటోంది. పలు కమర్షియల్ ఫొటోషూట్లు, ఓపెనింగ్స్ కు వెళ్తూ సందడి చేస్తోంది. తన బ్యూటీపుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది.

58

మరోవైపు తన ఫ్యాన్స్ కోసం కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. లైట్ గ్రీన్ శారీలో గ్లామర్ మెరుపులు మెరిసింది. 

68

ఇటీవల కుర్ర భామ వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ట్రెండీ వేర్స్ తో పాటు ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తోంది. 
 

78

చీరకట్టులో వర్ష మరింతగా మెరిసిపోతోంది. తన అందాన్ని రెంటింతలు పెంచుకుంది. ఆకర్షించే లుక్ తో తన అభిమానులతో మరింతగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 

88

అలాగే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విందు కూడా చేస్తోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో స్కిన్ షోతోనూ మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved