MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • డ్రంక్ అండ్ డ్రైవ్ లో హైదరాబాద్ పోలీసులకు పట్టుబడిన జబర్దస్త్ లవ్ బర్డ్స్ వర్ష, ఇమ్మానియేల్

డ్రంక్ అండ్ డ్రైవ్ లో హైదరాబాద్ పోలీసులకు పట్టుబడిన జబర్దస్త్ లవ్ బర్డ్స్ వర్ష, ఇమ్మానియేల్

జబర్దస్త్ లవ్ బర్డ్స్ వర్ష, ఇమ్మానియేల్ హైదరాబాద్ లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికారు. కారులో ప్రయాణిస్తున్న వీరిద్దరికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారు. దీనితో వర్ష, ఇమ్మానియేల్ అడ్డంగా బుక్ అయ్యారు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 20 2021, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


జబర్దస్త్ క్రేజీ కపుల్ గా వర్ష, ఇమ్మానియేల్ ఉన్నారు. వీరిద్దరూ తమకు తాము ప్రేమికులుగా ప్రకటించుకున్నారు. ప్రత్యక్షంగా చెప్పకున్నా పరోక్షంగా ఇద్దరూ ప్రేమికులుగా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ స్కిట్స్ లో వీరి లవ్ స్టోరీలు చాలా ప్రత్యేకం. చాల కాలంగా వీరు బుల్లి తెర ప్రేక్షకుల దృష్టిలో ప్రేమికులుగా ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వర్ష రాకతో ఇమ్మానియేల్ కెరీర్ మారిపోయింది. వర్ష అతని వెంట తిరుగున్నప్పటి నుండి అతడికి అధికంగా అవకాశాలు దక్కుతున్నాయి. బుల్లితెర ఈవెంట్స్ లో ఇమ్మానియేల్ ప్రేమ, అభిమానంపై వర్ష చేసే కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అదే సమయంలో సీరియల్ నటిగా ఏళ్లుగా నటించినా రాని గుర్తింపు వర్షకు జబర్దస్త్ తో దక్కింది. 

36

ఇక వీరు బయట కూడా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని తెలుస్తుంది. గత ఎపిసోడ్ లో జడ్జి రోజా వీరి పర్సనల్ పిక్ బయటపెట్టారు. ఇద్దరూ కలిసి కారులో షికార్లు కొడుతుండగా ఎవరో ఫోటో తీశారు. ఆ ఫోటో చూపిస్తూ వర్ష, ఇమ్మానియేల్ ని రోజా నిలదీశారు.

46

ఓ షూటింగ్ జరుగుతుండగా హెల్త్ ప్రాబ్లెమ్ రావడంతో ఇమ్మానియేల్ కి కాల్ చేశాను. అతడు వచ్చి తీసుకెళ్లాడు. అదే జరిగిందని వివరణ ఇచ్చారు. ఇక తాజా సంఘటనలో వీరు పోలీసులకు దొరికారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డారు. 
 

56

అయితే ఇది నిజం కాదు లెండి. ఓ స్కిట్ కోసం వర్ష, ఇమ్మానియేల్ ఓ స్కిట్ లో అలా నటించారు. మరి కొద్ది రోజుల్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ రానున్నాయి. యువత అతిగా తాగి మితిమీరిన వేగంతో వాహనాలతో రోడ్లపై చక్కర్లు కొడుతూ ఉంటారు. అలా చేయకూడని అవగాహన కల్పించడం కోసం ఓ స్పెషల్ స్కిట్ చేశారు.

66


జబర్దస్త్ వేదికపై కాకుండా.. హైదరాబాద్ రోడ్లపై ఈ స్కిట్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిగా రామ్ ప్రసాద్, ఇమ్మానియల్, వర్ష కనిపించారు. ఇక పోలీస్ గెటప్ లో 30 ఇయర్స్ పృథ్వి చేశారు. వచ్చే వారం ప్రసారం కానున్న జబర్దస్త్ ప్రోమోలో ఈ విషయాలు చోటుచేసుకున్నాయి. 

Also read Bigg boss telugu 5: సిరి హన్మంత్ రెమ్యూనరేషన్ లీక్... 15 వారాలకు ఆమె ఎంత తీసుకున్నారంటే!
Also read Lakshmi Manchu: ప్రమాదానికి గురైన మంచు లక్ష్మీ.. శరీరంపై గాయాలు, ఏం జరిగిందంటే?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Recommended image2
VAS Day 5 Box Office: సూర్య స్లో అయ్యాడు.. అయినా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి అదిరిపోయే కలెక్షన్లు
Recommended image3
Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved