MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పెళ్ళికి ముందే గుడ్ న్యూస్ చెప్పిన వర్ష-ఇమ్మానియేల్... అందరూ షాక్!

పెళ్ళికి ముందే గుడ్ న్యూస్ చెప్పిన వర్ష-ఇమ్మానియేల్... అందరూ షాక్!

టాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ వర్ష-ఇమ్మానియేల్ పెళ్లి చేసుకోకుండానే గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..   

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 12 2024, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీరియల్ నటిగా కెరీర్ మొదలు పెట్టింది వర్ష. పలు సీరియల్స్ లో నటించిన ఎలాంటి గుర్తింపు రాలేదు. దాంతో జబర్దస్త్ కి వెళ్లాలని ఫిక్స్ అయ్యింది. గొప్ప ప్లాన్ తో వచ్చిన వర్ష... సుధీర్-రష్మీ గౌతమ్ లను ఫాలో అయ్యింది. తనకో లవర్ ని సెట్ చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకడైన ఇమ్మానియేల్ తో సన్నిహితంగా ఉంటుంది.  అతడి కాంబినేషన్ లో స్కిట్స్ చేస్తుంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టం. ఎవరు ఏమన్నా అతడిని నేను వదిలేది లేదని వర్ష ఓపెన్ గానే చెప్పేది. 

 

36

ఇమ్మానియేల్ తో వర్ష ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ బాగా క్లిక్ అయ్యింది. దాంతో అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకుంది. ఒకటికి రెండుసార్లు ఉత్తుత్తి పెళ్లి కూడా చేసుకున్నారు. బుల్లితెర ఆడియన్స్ ని తాము నిజమైన ప్రేమికులం అని నమ్మించారు. దాంతో వారి కాంబినేషన్ స్కిట్స్ వర్క్ అవుట్ అయ్యాయి. 

46
Jabardasth Varsha

Jabardasth Varsha

అప్పుడప్పుడు ఇద్దరూ తిట్టుకునేవారు. తాజాగా ఇద్దరూ గుడ్ న్యూస్ చెప్పారు. పెళ్లి కాకుండానే గుడ్ న్యూస్ ఏంటని మిగతా జబర్దస్త్ కమెడియన్స్ ఆశ్చర్యపోయారు. రాకింగ్ రాకేష్ వద్దకు వెళ్లిన వర్ష-ఇమ్మానియేల్... అన్న మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అన్నారు. 
 

56
extra jabardsath promo

extra jabardsath promo

పెళ్ళైన మేమే ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదు... పెళ్లి కాకుండానే మీరు గుడ్ న్యూస్ చెబుతున్నారా..! అని రాకేష్ ఆశ్చర్య పోతాడు. ఇది మీరు అనుకున్న గుడ్ న్యూస్ కాదు. మేమిద్దరం టీమ్ లీడర్స్ అయ్యామని చెప్పారు. దాంతో రాకింగ్ రాకేష్ తో పాటు అందరూ కుదుట పడ్డారు. 

 

66

ఇప్పుడు జబర్దస్త్ లో ఉన్నవారందరూ కొత్తవారే. దాంతో సీనియర్స్ కి టీమ్ లీడర్స్ అయ్యే ఛాన్స్ వస్తుంది. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ముక్కు అవినాష్ వెళ్ళిపోయాక కొత్త టీమ్స్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కనిపిస్తున్నాయి. ఒకప్పటి హైప్ అయితే లేదు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image2
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image3
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved