MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రేమించినవాడు నరకం చూపించాడు.. జబర్ధస్త్ రోహిణీ షాకింగ్ కామెంట్స్..

ప్రేమించినవాడు నరకం చూపించాడు.. జబర్ధస్త్ రోహిణీ షాకింగ్ కామెంట్స్..

నవ్వించే ప్రతీ కమెడియన్ వెనుక ఏదో ఒక విషాదం దాగుంటుంది. ఇప్పటి వరకూ మనం ఎంతో మంది కమెడియన్లు విషాద గాదలు, బ్రేకప్ లవ్ స్టోరీస్ చూశాం.. తాజగా మరో లేడీ కమెడియన్ తన బాధను పంచుకుంది. తను అతనుభవించిన నరకాన్ని వెల్లడించింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 29 2023, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కడుపుబ్బా నవ్వించినంత మాత్రాన ప్రతీ కమెడియన్ జీవితం నవ్వులతో సాగిపోతూ ఉండదు.. నవ్వుల్లో మునిగిపోయి ఉండదు..  వారి జీవితంలో  కూడా విషాద కథలు ఉంటాయి. అందులో తాజాగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో  పాపులర్ అయిన లేడీ కమెడయిన్ రోహిణి తను అనుభవించిన నరకం గురించి వివరించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

మొదటి నుంచీ.. నవ్వుతూ..  నవ్విస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది రోహిణీ... బుల్లితెరపై బాగా పాపులర్ అయ్యిన తరువాత ఆమెకు  బిగ్ బాస్ ఆఫర్ రావడంతో..  ఆ  షోలో కూడా పాల్గొని మరింత పాపులర్ అయింది. బుల్లితెరపై లేడీ కమెడియన్ గా రోహిణి కడుపుబ్బా నవ్విస్తోంది.

36

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ,  తో పాటు కొన్ని సినిమాల్లో కూడా మెరిసిన రోహిణీ.. బిగ్ బాస్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు.  తన కామెడీ ద్వారా అందరిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి రోహిణి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమెకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి. 
 

46

ఈక్రమంలో ఈ ఇంటవ్యూలో  రోహిణి మొదటిసారి తన బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యారు.ఈమె తన బ్రేకప్ స్టోరీ చెప్పే వరకు కూడా ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదా అన్న సంగతి కూడా ఎవరికి తెలిసేది కాదు. తాజాగా ఈమె తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

56

ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండే వారిని తెలిపారు. ఇలా కొన్ని కారణాలవల్ల తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ జరిగిందని ఈమె తెలిపారు.అయితే బ్రేకప్ తర్వాత తాను చాలా నరకం అనుభవించానని ఈమె తెలియజేశారు. ఆ సమయంలో నా ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్ నన్ను తిరిగి నా పనిపై దృష్టి పెట్టేలా చేసిందని ఈమె తెలిపారు.

66

ఇలా బ్రేకప్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ వాడు ఆఫ్ట్రాల్.. నీ కాలిగోటికి కూడా సరిపోరు బాధపడాల్సిన పనిలేదు అంటూ తనకు మంచిగా సపోర్ట్ చేశారని తాను కూడా క్రమక్రమంగా ఆ సంఘటన నుంచి బయటపడ్డానని తెలిపారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఎవరు..? అసలు ఎందుకు బ్రేకప్ చేసుకోవలసి వచ్చింది అన్న విషయాలు మాత్రం ఆమె వెల్లడించలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Video: ఒక్కసారిగా అందరినీ తొక్కిపడేసిన అడివి శేష్.. ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే
Recommended image2
Actress Work with 7 CMs: ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఆ కోరిక తీరకుండానే మరణం
Recommended image3
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved