MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నడుము మడతలతో జబర్దస్త్ రీతూ విస్ఫోటనం.. కొంగు సరిచేసుకుంటూ విరహం ప్రదర్శిస్తున్న యంగ్ బ్యూటీ

నడుము మడతలతో జబర్దస్త్ రీతూ విస్ఫోటనం.. కొంగు సరిచేసుకుంటూ విరహం ప్రదర్శిస్తున్న యంగ్ బ్యూటీ

యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 03 2023, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. 

38

రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి. 

48

ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్ని దోచుకుంటోంది. తాజాగా రీతూ చౌదరి చీరకట్టులో మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ ఒలకబోస్తోంది. 

58

రీతూ చౌదరి అందం చూస్తూ కుర్రాళ్లు మైకంలో మునిగిపోతున్నారు. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. చీరకట్టులో రీతూ నడుము అందం అయితే కిల్లింగ్ అనే చెప్పాలి. 

68

కొంగు సరిచేసుకుంటూ ఆమె ఇస్తున్న ఫోజులు యువతకి పండగే అని చెప్పాలి. అలాగే సైడ్ యాంగిల్ లో నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్లలో విరహం పెంచుతోంది. 

78

 ఏది ఏమైనా రీతూ గ్లామర్ షో మాత్రం యువతకి కనుల విందుగా మారింది. రీతూ చౌదరి క్రమంగా ఇంస్టాగ్రామ్ లో వేడి పెంచుతూ పరువాలు వడ్డిస్తోంది. కుర్రాళ్లు ఆమె అందాలకు పండగ చేసుకుంటున్నారు. 

88

రీతూ చౌదరి ఇప్పటికే తన గ్లామర్ వేషాలతో ఇంస్టాగ్రామ్ లో 8 లక్షల పైగా ఫాలోవర్స్ సొంతం చేసుకుంది. ఆమె హాట్ హాట్ అందాలు కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: మరోసారి అద్భుతం చేసిన రష్మిక మందన్న.. ఫిదా అవుతున్న నార్త్ ఆడియన్స్, అభిమానులు ఏమంటున్నాంటే?
Recommended image2
Folk Song : ఈ తరం అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పే బ్లాక్‌బస్టర్ జానపదం.. 6 రోజుల్లోనే 4.7M వ్యూసా..!
Recommended image3
Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు మూవీ రివ్యూ, వడ్డే నవీన్‌ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved