MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొంటె చూపులతో రష్మీ కవ్వింత.. చీరకట్టులో హొయలు, చూపు తిప్పుకోగలమా

కొంటె చూపులతో రష్మీ కవ్వింత.. చీరకట్టులో హొయలు, చూపు తిప్పుకోగలమా

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Dec 27 2021, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు. 

27

బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా Sudigali Sudheer, Rashmi Gautam కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. 

37

ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. 

47

లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. 

57

గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ చీర కట్టులో వయ్యారాలు పోతున్న పిక్స్ ని షేర్ చేసింది. ఒంటరిగా ఉన్న నెమలిలాగా ఆమె ఇచ్చిన ఫోజులు ఆకర్షించే విధంగా ఉన్నాయి. 

67

గ్లామర్ హద్దులు దాటకుండా చిరునవ్వులు చిందిస్తూ రష్మీ మెస్మరైజ్ చేస్తోంది.బ్లూ శారీలో రష్మీ తన కొంగు అందాలు చూపిస్తోంది. చిరునవ్వు, కొంటె చూపులతోనే కుర్రాళ్లకు బాణాలు సంధిస్తోంది. 

77

రష్మీ జబర్దస్త్ షోలో అందాల ఆరబోతతో పాపులర్ అయింది. అలాగే సుడిగాలి సుధీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలంగా సుధీర్, రష్మిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh First Heroine: 100 సినిమాల్లో నటించిన వెంకటేష్ హీరోయిన్, అంత్యక్రియలకు డబ్బులు లేని దీన స్థితిలో మరణం, ఎవరామె?
Recommended image2
Toxic : ఆ సీన్స్ తీసేయండి ప్లీజ్! యష్ సినిమాకు కియారా కండిషన్, టాక్సిక్ కు కొత్త తలనొప్పులు
Recommended image3
Monalisa:10 సార్లు లైంగికంగా వేధించాడు, డైరెక్టర్ పై కుంభమేళా మోనాలిసా సంచలన ఆరోపణలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved