సమ్మర్ అయితే మాత్రం ఇన్నర్ వేర్ లో ఫొటోలా... జబర్దస్త్ వర్ష మరోమారు రెచ్చిపోయి చూపించిందిగా!

First Published Jun 10, 2021, 10:53 PM IST


జబర్దస్త్ కి దొరికి కొంత అందం వర్ష పాపులారిటీ మాములుగా లేదు. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె ఫేమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. బుల్లితెర ప్రేక్షకుల కలల రాణిగా వర్ష ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.