MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నీలి రంగు డ్రెస్ లో నెలవంకలా రీతూ చౌదరి... లేడీ జబర్దస్త్ కమెడియన్ లోని ఊహించని కోణం!

నీలి రంగు డ్రెస్ లో నెలవంకలా రీతూ చౌదరి... లేడీ జబర్దస్త్ కమెడియన్ లోని ఊహించని కోణం!

బోల్డ్ ఫోటో షూట్స్ చేసే రీతూ చౌదరి పంథా మార్చింది. నీలి రంగు చోళీ లెహంగాలో కట్టిపడేసింది. రీతూ చౌదరి ట్రెడిషనల్ లుక్ కట్టిపడేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Sambi Reddy
Published : Oct 18 2023, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rithu Chowdary

Rithu Chowdary

ఇంస్టాగ్రామ్ సెలెబ్స్ కి ఆదాయ మార్గం అయ్యింది. దీంతో అభిమానులను పెంచుకోవడం ద్వారా బ్రాండ్ వేల్యూ పొందాలని అనుకుంటున్నారు. అందుకే సరికొత్త ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తున్నారు. రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. అనంతరం సీరియల్ నటిగా మారింది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.'
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Rithu Chowdary

Rithu Chowdary

సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య రీతూ కాబోయేవాడిని పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్ చేసిన రీతూ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 
 

35
Rithu Chowdary

Rithu Chowdary

రీతూ చౌదరిని పెళ్లాడబోయే వ్యక్తి పేరు శ్రీకాంత్ అని. ఇతడు రాజకీయ నేపథ్యం కలిగినవాడని ప్రచారం జరిగింది. శ్రీకాంత్ తో రీతూ చౌదరికి చెడిందని పుకార్లు తెరపైకి వచ్చాయి. పెళ్లి చేసుకోకపోతే హ్యాపీ లైఫ్ అంటూ ఇటీవల ఆన్లైన్ చిట్ చాట్ రీతూ అన్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ తో ఆమెకు బ్రేకప్ అయ్యుంటుందని అందరూ భావించారు. 

 

45
Rithu Chowdary

Rithu Chowdary

అనూహ్యంగా మరలా అతనితో కనిపించి షాక్ ఇచ్చింది. ఈ మధ్య అతనితో ఆమె సన్నిహితంగా ఉంటుంది. గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. మరోవైపు రీతూ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం చెందాడు. 

55
Rithu Chowdary

Rithu Chowdary


ఇక కెరీర్ పై ఫోకస్ పెట్టిన రీతూ చౌదరి ఆ దిశగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరిని తొమ్మిది లక్షలు పైగా ఫాలో అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఆమె ఆర్జిస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved