MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియుడ్ని వదిలేసిన రీతూ చౌదరి..? సోషల్ మీడియా వేదికగా వెల్లడి!

ప్రియుడ్ని వదిలేసిన రీతూ చౌదరి..? సోషల్ మీడియా వేదికగా వెల్లడి!

జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించిన రీతూ అతన్ని వదిలేసినట్లు తెలుస్తుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jul 29 2023, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rithu chowdary

Rithu chowdary


రీతూ చౌదరి గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమికుడిగా పరిచయం చేసింది. వారిద్దరి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే శ్రీకాంత్ కి రీతూ దూరంగా ఉంటున్నారని సమాచారం. 


 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Rithu chowdary

Rithu chowdary

రీతూ తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. నిజాలు మాట్లాడుకుందాం పేరుతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో కొందరు ఆమెను వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. ఒకరు మీకు పెళ్ళెప్పుడు? అని అడిగారు... డోంట్ మ్యారీ బీ హ్యాపీ అని సమాధానం ఇచ్చింది. పెళ్లి వలన కష్టాలే... వివాహం చేసుకోవద్దన్న అర్థంలో ఆ కామెంట్ చేశారు. 

35
Rithu chowdary

Rithu chowdary


మరొకరు శ్రీకాంత్ అన్నతో మాట్లాడటం లేదా? అని అడిగారు. లేదు అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన రీతూ దీని గురించి తర్వాత వివరంగా చెబుతానని సమాధానం ఇచ్చింది. మరొకరు నీకు లవర్ ఉన్నాడా? అని అడగ్గా... దండం సింబల్ మోస్ట్ చేసింది. రీతూ తీరు చూస్తుంటే ఆమె ప్రియుడు శ్రీకాంత్ ని వదిలేశారని అర్థమవుతుంది. 

45
Rithu Chowdary

Rithu Chowdary

పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ. సత్యశ్రీ, వర్ష, రోహిణి లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు రీతూ చౌదరి జబర్దస్త్ కి రావడం జరిగింది. తెలుగమ్మాయి అయిన రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆమె కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

55

జబర్దస్త్ కి వచ్చాక రీతూకి కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటో షూట్స్ వైరల్ అవుతుంటాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image3
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved