MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ లోకి వెళ్లినందకు జబర్థస్త్ ఫైమా అంత డిమాండ్ చేసిందా..? ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

బిగ్ బాస్ లోకి వెళ్లినందకు జబర్థస్త్ ఫైమా అంత డిమాండ్ చేసిందా..? ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

జబర్థస్త్ లో కామెడీ పంచుల ప్రవాహంతో నవ్వుల పువ్వులు పూయించిన లేడీ కమెడియన్ ఫైమా.. ప్రస్తుతం బిగ్ బాస్ లో సందడి చేస్తుంది. జబర్థస్త్ లో మంచి డిమాండ్ ఉన్న ఈ నటి.. బిగ్ బాస్ కు వెళ్ళినందకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా...? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 19 2022, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మూరుమూల పేద కుటుంబం నుంచి వచ్చి.. జబర్దస్త్ కామెడీ షో వల్ల స్టార్ గా మారింది  ఫైమ. జబర్ధస్త్ ఫైమాగా పేరు తెచ్చుకున్న ఈ లేడీ కమెడియన్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలే లేడీ కమెడియన్స్ చాలా తక్కువ అటువంటిది అందులో ఫైమా కమెడియన్ గా బాగా  పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా  తన టాలెంట్ చూపిస్తోంది ఫైమా. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఇప్పటికే జబర్థస్త్ లో బాగా పాపులర్ అయిన ఫైమా కు బాగా డిమాండ్ ఉంది. ఆమె స్కిట్ లో కనిపిస్తే... ఆ స్కిట్ సూపర్ హిట్ అయినట్టే. అటువంది ఫైమా జబర్థస్త్ ద్వారా చాలానే సంపాదిస్తుంది. అటువంటి టైమ్ లో  ఫైమా జబర్థస్త్ కు వెళ్ళిందంటే.. ఆమె కు భారీగానే ఆఫర్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు జనాలు. ఇక ఆమెకుబిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ఎంత..?

37

ఫైమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అది బిగ్ బాస్ హౌస్ లో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫైమా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెకు వారాని రెండున్నార లక్షల రెమ్యూనరేషన్ ను ఫిక్స్ చేశారట బిగ్ బాస్ మేకర్స్. ఆటతీరునుబట్టి చూస్తే.. ఫైమా చివరి వరకూ గట్టిగానే నెట్టుకొచ్చేట్టు ఉంది. 

47

లేడీ కమెడియన్ కావడం, పంచులు ప్రాసలు గట్టిగా వేయడం,ఆటతీరు కూడా బాగానే ఉండట, పైగా పేద కుటుంబం నుంచి రావడం, ఇలా ఆమెకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. వాటి వల్ల ఫైమాను ఫైనల్ వరకూ తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. 

57

పైగా ఫైమా బిగ్ బాస్ కు వచ్చింది కూడా పేదరికంతో ఇబ్బంది పడుతున్న తమకు ఓ సొంత ఇల్లు కావాలని. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు తీసకుంటానంటోంది ఫైమా. ఈ విషయం స్టేజ్ పైనే చెప్పింది  లేడీ కమెడియన్స్. ఇక ఫైమా జబర్థస్త్ రెమ్యూనరేషన్ పై డిఫరెంట్ గా స్పందించింది ఆమె తల్లి. 
 

67

ఫైమా తల్లి మాట్లాడుతూ...  ఆడపిల్లని సంపాదన గురించి  అడగలేం కదా.. మగ పిల్లాడైతే, నువ్వెంత సంపాదిస్తున్నావ్ రా.. అని అడగగలం.. ఆడపిల్లని అలా అడగలేం. పైగా, కుటుంబ పోషణ బాధ్యత అంతా నా కూతురు ఫైమానే చూసుకుంటుంది.తోడబుట్టినవాళ్ళనీ చూసుకుంటుంది.. అలాంటిప్పుడు ఎలా అడగగలం  అని ఫైమా తల్లి చెప్పుకొచ్చింది. 

77

అంతే కాదు తిండి కూడా సరిగ్గా లేని రోజుల నుంచి.. ఇంటి అద్దె, ఇంటికి కావాల్సిన సరుకులు.. అన్నీ ఆమె స్వయంగా చూసుకున్నప్పుడు, ఆమెనెందుకు నేను సంపాదన గురించి అడగాలి. అని ఫైమా తల్లి అన్నారు. కొడుకులా బాధ్యలలన్నీ బుజాన మోస్తున్న తన కూతురు.. బిగ్ బాస్ విన్నర్ ఖచ్చితంగా అవుతుందంటూ.. ధీమా వ్యాక్తం చేసింది ఆమె.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది లో.. వివాదాస్పద సీన్లకు కత్తెర, కట్ చేసిన సన్నివేశాలివే?
Recommended image2
Monsoon Movies: వర్షం పడుతున్నప్పుడు భార్యాభర్తలు కలిసి చూడాల్సిన 5 రొమాంటిక్ సినిమాలు ఏవో తెలుసా?
Recommended image3
Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved