MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యాంకర్‌ సుమతో తమ కష్టాలు పంచుకున్న జబర్దస్త్ కమేడియన్లు.. కన్నీళ్లు పెట్టిస్తున్న అవమానాలు..

యాంకర్‌ సుమతో తమ కష్టాలు పంచుకున్న జబర్దస్త్ కమేడియన్లు.. కన్నీళ్లు పెట్టిస్తున్న అవమానాలు..

`బజర్దస్త్` షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ఇప్పటికీ ఇస్తుంది. అయితే ఈ షోకి రావడానికి, వచ్చాక తాము ఎన్నో అవమానాలు పడ్డామంటున్నారు జబర్దస్త్ కమేడియన్లు. కోమ్‌రామ్‌, రాజమౌళి, దుర్గారావు, ఆనంద్‌, బాబీ, అశోక్‌, జిత్తు, జీవన్‌ తాజాగా తమ గోడుని వెల్లబోసుకున్నారు. 

2 Min read
Aithagoni Raju
Published : Apr 04 2021, 04:53 PM IST| Updated : Apr 04 2021, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
సినిమాల్లో అయినా, టీవీల్లో అయినా రాణించాలంటే చాలా కష్టం. మొదట ఎంట్రీ ఇవ్వడమే ఓ ప్రసవ వేదన. ఒక్కసారి అవకాశం వస్తే ఎంతో గొప్ప. అవకాశం వచ్చినా పేరు రావడం మరీ కష్టం. ఇన్ని కష్టాలను అధిగమించి రాణించడానికి మించిన గొప్పతనం మరేది ఉండదు

212
ఎంతో మంది హాస్యనటులకు లైఫ్‌ ఇస్తుంది జబర్దస్త్. ఈ షో ద్వారా పరిచయమైన చాలా మంది సినిమాల్లో హాస్యనటులుగా రాణిస్తున్నారు. మరికొందరు హీరోలుగానూ చేస్తున్నారు.

312
తాజాగా ఇటీవల కొత్తగా వచ్చిన జబర్దస్త్ కమెడీయన్లు యాంకర్‌ సుమ ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ షోకి రావడానికి ఎంత అవమానాలు అనుభవించారు పంచుకున్నారు. వారి కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

412
సుమ యాంకర్‌గా ప్రసారమయ్యే `కాష్‌` ప్రోగ్రామ్‌లో జబర్దస్త్ కమెడీయన్లు కోమ్‌రామ్‌, రాజమౌళి, దుర్గారావు, ఆనంద్‌, బాబీ, అశోక్‌, జిత్తు, జీవన్‌ పాల్గొన్నారు. సుమతో కాసేపు సరదాగా ఆడుకున్నారు. ఎంటర్‌టైన్‌ చేశారు.

512
దుర్గారావుపై బాబీ వేసిన స్నానం పంచ్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. అలాగే జిత్తుపై సుమ వేసిన పంచ్‌కి ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. సుమ ముందే రాజమౌళిని కోమ్‌రామ్‌ కొట్టడం కడుపుబ్బ నవ్వించాయి.

612
ఎండింగ్‌లో తమ గోడు వెల్లబోసుకున్నారు కమెడీయన్లు. కొమ్‌రామ్‌ తాను లేడీ గెటప్‌ వేయడం వల్ల కొమరక్కగా బాగా పేరొచ్చిందని, అందరు బాగా గుర్తిస్తున్నారని చెప్పాడు. అంతేకాదు తాను, తన ఫ్యామిలీ చాలా సంతోషంగా బతుకుతున్నట్టు చెప్పాడు. అంతేకాదు తనకి సంబంధించిన బ్లౌజ్‌లు, కాస్ట్యూమ్స్,చీర ఇలా అన్నీ తన భార్యనే సెలక్ట్ చేస్తుందట. బావ ఈ జాకెట్‌ వేసుకో, బావ ఇలా ఉండు అని ప్రతిదీ చెబుతుందట.

712
కొమ్‌రామ్‌ ఇలా ఆడది అవ్వడం వెనకాల మరో ఆడది ఉందన్నమాట అని సుమ చెప్పడం ఆద్యంతం నవ్వించడమే కాదు, ఎమోషనల్‌కి గురి చేసింది. అందరిని గుండె బరువెక్కేలా చేసింది. దీనికి అందరు క్లాప్స్ కొట్టారు.

812
జీవన్‌ చెబుతూ, జబర్దస్త్ అవకాశం రాగానే ఎగిరిగంతేశాడట. సూపర్‌ ఇక నా లైఫ్‌ తిరిగిపోయినట్టే అనుకున్నాడట. అసలు కష్టం అప్పుడే స్టార్ట్ అయ్యిందని షాక్‌ ఇచ్చాడు. తాను స్కిట్‌ చేశాక ఊర్లో అందరికి చెప్పుకున్నాడట. నెక్ట్స్ నాది వస్తుంది చూడు అని, ఇలా చాలా సార్లు చెప్పుకున్నాడట. కానీ అది స్కిట్‌లో ఉండేది కాదని, దీంతో ఎంతో నిరాశ చెందానని చెప్పాడు.

912
అంతేకాదు అంతా ఓకే అయి స్టేజ్‌పైకి వచ్చాక కూడా వీడెవడు, వీడినెందుకు తీసుకొచ్చారు. కొత్తవాళ్లని వద్దు అని తీసేసిన రోజులు కూడా ఉన్నాయట. నన్ను వద్దని తీసేసిన వాళ్లే.. ఫోన్‌ చేసి నువ్వు టీమ్‌ లీడర్‌ అయ్యావురా.. అని చెప్పారని అంటూ అందరిచేత కన్నీళ్లుపెట్టించాడు జీవన్‌.

1012
బాబీ తన బ్యాక్‌గ్రౌండ్‌ చెబుతూ, తాను హైదరాబాద్‌ వచ్చి ఆరేళ్లు అవుతుందని, మొదట కెమెరా అసిస్టెంట్‌గా చేశానని, కాష్‌ ప్రోగ్రామ్‌కి కూడా కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడట. సుమ పాల్గొన్న ప్రోగ్రామ్‌లోనే ఆయన వర్కర్‌గా పనిచేశాడట. అలాంటిది తానిప్పుడు `కాష్‌` ప్రోగ్రామ్‌లోనే స్టేజ్‌పైన ఉన్నానని చెప్పి వాహ్‌ అనిపించాడు బాబీ.

1112
జిత్తు చెబుతూ, ఇండస్ట్రీకి వచ్చిన వారు ప్రతి ఒక్కళ్లు కష్టాలు పడతారు. కానీ జబర్దస్త్ మేం అందరం నెలదొక్కుకోగలుగుతున్నామంటే అందరి సపోర్ట్ తో, ప్రతి ఆర్టిస్టు ఐక్యమత్యంతో సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టే ఇప్పుడీ స్థానంలో ఉన్నామని చెప్పాడు.

1212
ఇలా అందరు తమ తెరవెనుక కష్టాలు పంచుకుని కాష్‌ ప్రోగ్రామ్‌ని ఎమోనల్‌ ప్రోగ్రామ్‌గా మార్చారు. స్ఫూర్తివంతమైన షోగా చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటూ వైరల్‌ అవుతుంది. ఈ షో ఈ నెల 10న ప్రసారం కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved