MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాస్పిటల్ బెడ్ పై కదల్లేని పరిస్థితుల్లో వర్ష, జబర్థస్త్ బ్యూటీకి ఏమయ్యిందంటే...?

హాస్పిటల్ బెడ్ పై కదల్లేని పరిస్థితుల్లో వర్ష, జబర్థస్త్ బ్యూటీకి ఏమయ్యిందంటే...?

కడుపుబ్బా నవ్వించే కమెడియన్లతో సందడిగా ఉండే జబర్థస్త్ కు దొరికిన ఏకైక బ్యూటీ వర్ష. హీరోయిన్లను మించిన అందంతో.. స్టార్ కామెడీ షోకు అందం తెచ్చిన వర్ష  హాస్పిటల్ బెడ్ పై కదల్లేని పరిస్థితుల్లో ఉందట...? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 26 2022, 08:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jabardasth Varsha

Jabardasth Varsha

జబర్థస్త్ కు దొరికిన ఏకైక బ్యూటీ వర్ష. తన నటనతో పాటు అంతంతో స్టేజ్ కి అందం తెచ్చింది బ్యూటీ. ఇక ఆమె జబర్థస్త్ లో ఇమ్మాన్యూయల్ తో నడిపే లవ్ ట్రాక్ ఇప్పటికీ భారీ రేంటింగ్ తో పేలుతూనే ఉంటుంది. వర్ష కోసం బజర్థస్త్ చూసే కుర్రాళ్ళు కూడా ఉన్నారు. జబర్థస్త్ తో స్టార్ గా మారిన వర్ష గురించి ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 

25

జబర్దస్త్ బ్యూటీ వర్ష ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది. ఈ  కారణతో ఆమె  హాస్పటల్ అడ్మిట్ అయినట్టు  సమాచారం. గత  నాలుగైదు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతుందట.  లైట్  ఫీవర్  అని లైట్ తీసుకుందట వర్ష. కాని  ఒక్కసారిగా ఫీవర్ ఎక్కువ అయిపోవడంతో కంట్రోల్ తప్పి బాడీ నిరసించిందట. 

35

అంతే కాదు ఈ క్రమంలోనే ఆమె బ్లడ్ లో   ప్లేట్లెట్స్  కూడా పడిపోవడంతో... ఆమె హాస్పిటల్లో జాయిన్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతే కాదు ఓ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఈ విషయంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 

45
Jabardasth Varsha

Jabardasth Varsha

దీంతో ఒక్కసారిగా ఆమె ఫ్యాన్స్ అంతా తెగ  ఫీల్ అవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నారు.  జబర్థస్త్ తో బాగా ఫేమస్ అయిన వర్షకు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇన్ స్టాలో ఆమెకు ఫాలోయింగ్ భారీగా పెరుగుతుంది. 

55
jabardasth varsha

jabardasth varsha

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ తో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది బ్యూటీ.  నాజూకు సోకులతో కుర్రకారుకు హీటు పెంచేలా ఫోటో షూట్స్ చేస్తూ.. సందడి చేస్తుంటుంది. వర్షకు జబర్ధస్త్ నుంచి వచ్చే పేరు కంటే కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో వచ్చే పేరు చాలా ఎక్కువ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image2
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image3
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved