రష్మీ నడుముపై నిలవనంటున్న సిల్క్ చీర, పలుచని శారీలో చెమటలు పట్టిస్తున్న భామ!

First Published Apr 10, 2021, 7:37 PM IST


యాంకర్ రష్మీ అందాలకు కొలమానం లేదంటే అతిశయోక్తి కాదు. గ్లామర్ నే నమ్ముకున్న రష్మీ, పాపులారిటీలో దూకుడు చూపిస్తుంది. వేదిక ఏదైనా రష్మీ ఉందంటే వచ్చే ఆకర్షణే వేరు అన్నట్లు అన్న మాట.