MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `జాట్‌` 11 రోజుల కలెక్షన్లు.. సన్నీ డియోల్‌ అసలు స్టామినా బయటకు.. అక్షయ్‌ దెబ్బకొడతాడా?

`జాట్‌` 11 రోజుల కలెక్షన్లు.. సన్నీ డియోల్‌ అసలు స్టామినా బయటకు.. అక్షయ్‌ దెబ్బకొడతాడా?

Jaat Movie : బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ చాలా కాలం తర్వాత మళ్లీ పుంజుకున్నారు. ఆయన `గదర్‌ 2` చిత్రంతో బౌన్స్ బాక్‌ అయ్యారు. తన సత్తా ఏంటో బాలీవుడ్‌కి చూపించారు. ఈ మూవీ భారీ వసూళ్లని రాబట్టింది. ఆ తర్వాత ఇటీవల తెలుగు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో `జాట్‌` మూవీ చేశారు. రెండు వారాల క్రితం విడుదలైన ఈ మూవీ డల్‌గా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు పుంజుకుంటుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 21 2025, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jaat Movie

Jaat Movie

Jaat Movie : సన్నీ డియోల్‌ ప్రస్తుతం `జాట్‌` సినిమాతో బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఆయన తెలుగు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేనితో తీసిన `జాట్‌` మూవీ థియేటర్లలో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. అయితే ఇది నెమ్మదిగా పుంజుకోవడం విశేషం.

ఇప్పుడు ఏ సినిమా అయినా మొదటి వారానికే క్లోజ్‌ అవుతుంది. కానీ రెండో వారం కూడా నిలబడిందంటే అది హిట్‌ గ్యారంటీ. ఈ నేపథ్యంలో `జాట్‌` సక్సెస్‌ దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Jaat Movie

Jaat Movie

ఇక తాజాగా `జాట్‌` కలెక్షన్లు బయటకు వచ్చాయి. చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 11 రోజుల్లో ఈ చిత్రం వంద కోట్లు దాటినట్టుగా వెల్లడించింది. 102.13 కోట్లు వసూలు చేసినట్టుగా వెల్లడించింది.

మాస్‌ కమర్షియల్‌ మూవీ సింగిల్‌ స్క్రీన్స్ లో విజయవంతంగా రన్‌ అవుతుందని, మాస్‌ ఆడియెన్స్ సెలబ్రేట్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే ట్రేడ్‌ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్‌ ప్రకారం ఈ మూవీ సుమారు ఎనబై కోట్లు రాబట్టిందని అంటున్నారు. 
 

35
Jaat Movie

Jaat Movie

మాస్‌ యాక్షన్‌ కమర్షియల్‌ మూవీగా తెరకెక్కింది `జాట్‌`. గోపీచంద్‌ తన మార్క్ భారీ యాక్షన్‌ సీన్లతో సినిమాని డిజైన్‌ చేశారు. సన్నీ డియోల్ ని మరో బాలకృష్ణలా చూపించారు.

అయితే కథ పరంగా ఇది రెగ్యూలర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఉండటం గమనార్హం. ఇదే సినిమాకి మైనస్‌. కొత్త పాయింట్‌ ఉండి ఉంటే సినిమా వేరే లెవల్‌లో ఉండేది. మాస్‌, యాక్షన్‌ మూవీస్‌ని ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
 

45
Jaat Movie

Jaat Movie

`జాట్‌` ప్రారంభంలో కాస్త డల్‌గానే ప్రదర్శించబడింది. కానీ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. రెండో వారంలో మంచి కలెక్షన్లు రావడంతో ఇది వంద కోట్ల వరకు వెళ్లిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ మూవీకి అక్షయ్‌ కుమార్‌ `కేసరి 2` వల్ల దెబ్బ పడే ఛాన్స్ ఉంది. దానికి పాజిటివ్‌ టాక్ రావడంతో ఈ మూవీపై ప్రభావం పడుతుంది. మూడో వారంలో నిలబడేదాన్ని బట్టి ఈ మూవీ విజయం ఆధారపడి ఉంది. 
 

55
Jaat Movie

Jaat Movie

ఇక `జాట్‌` చిత్రంలో సన్నీ డియోల్‌ హీరోగా నటించగా, రెజీనా హీరోయిన్ గా చేసింది. జగపతిబాబు, రమ్యకృష్ణన్‌, సయామీ ఖేర్‌, వినీత్‌ కుమార్‌ సింగ్‌, రవిశంకర్‌, బబ్లూ పృథ్వీరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. రన్‌దీప్‌ హుడా నెగటివ్‌ రోల్‌ చేశారు. ఏప్రిల్‌ 10న ఈ చిత్రం విడుదలైంది. తెలుగు ప్రొడక్షన్‌ మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించడం విశేషం. 

read  more: 2000 కోట్ల సినిమా చేసినా సమంతని రష్మిక టచ్‌ చేయలేదా? ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోయిన్ల లిస్ట్

also read: సమంత ప్రియుడు రాజ్ నిడిమోరు గురించి ఈ విషయాలు తెలుసా? తిరుపతితో ఆయనకు లింకేంటంటే?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!
Recommended image2
Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే
Recommended image3
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved