- Home
- Entertainment
- ఐశ్వర్య మీనన్ హాట్ కామెంట్స్ , ఆ మాటలు కసిపెంచాయంటూ.. ఎగతాళి చేసిన వారికి థ్యాంక్స్ చెప్పిన బ్యూటీ
ఐశ్వర్య మీనన్ హాట్ కామెంట్స్ , ఆ మాటలు కసిపెంచాయంటూ.. ఎగతాళి చేసిన వారికి థ్యాంక్స్ చెప్పిన బ్యూటీ
తన చిన్ననాటి రోజులు ఎంత కష్టంగా ఉండేవో చెప్పుకొచ్చింది హాట్ బ్యూటీ ఐశ్వర్య మీనన్. తనలో ఆత్మ విశ్వసం పెరగడానికి, తను ఇంత నాజూకుగా తయారు అవ్వడానికి కారణంతో ఎవరో చెప్పుకొచ్చింది బ్యూటీ. వారికి థ్యాంక్స్ కూడా చెప్పింది.

లవ్ ఫెయిల్యూర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయమైంది తమిళ భ్యూటీ ఐశ్వర్య మీనన్. చిన్నతనంలో తనకు జరిగిన కొన్ని సంఘటనలు గురించి ఆమె వివరించింది. తాను ప్రస్తుతం ఇలా ఉండటానికి తనను విమర్షించినవారే కారణం అంటోంది బ్యూటీ. వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలపాలంటోంంది.
లవ్ ఫెయిల్యూర్ తరువాత తన మాతృభాష తమిళంలో వరుస సినిమాలు చేసింది ఐశ్వర్య. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నట్తిస్తున్న స్పై మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. నాజూకు అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది ఈ చిన్నది. అందాలన్నీ కుప్పగా పోసినట్టు ఉంటుంది.
సోషల్ మీడియాలో ఐశ్వర్య మీనన్ అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నడుము అందాలు.. నాభి సొగసులతో కుర్రాళ్లకు వెర్రెక్కించే అంతం ఆమె సొంతం. అయితే గతంలో తాను ఇలా లేను అంటోంది ఐశ్వర్య. ఇలా అందంగా తయారు అవ్వడానికి తనలో కొంత మంది కసి పెంచారంటోంది ఐశ్వర్య.
చిన్నతనంలో తాను చాలా లావుగా ఉండేదాన్ని అని అంటుంది ఐశ్వర్య మీనన్. బొద్దుగా గుండ్రంగా ఉన్న తనను చూసి చాలా మంది ఎగతాళి చేసేవారట. గుండ్రంగా ఉండటం.. లావుగా ఉండటం వల్ల తనను ముద్దుగా ఏడిపించడానికి మైదా బాల్ అని పిలిచే వారు అని తన సీక్రేట్ ను తానే రివిల్ చేసింది ఐశ్వర్య మీనన్.
Iswarya menon hot:
చాలా మంది నన్ను తరచూ ఎగతాళి చేసేవారు. నాపై రకరకాల జోకులు కూడా పేల్చే వారు అంటోంది ఐశ్వర్య మీనన్. అంతే కాదు తన ముందే కామెడీ చేస్తూ.. తన మీదనే జోకులు వేస్తూ..నవ్వుకుంటూ చిరాకు తెప్పించేవారట. అయితే ఈ బ్యూటీ మాత్రం వారి కామెంట్లకు స్పందించేది కాదట. అంతే కాదు తనను తాను మార్చుకోవాలని అప్పుడు గట్టి నిర్ణయం తీసుకందట ఐశ్యర్య.
<p>തമിഴില് ആപ്പിള് പെണ്ണേ എന്ന സിനിമയിലൂടെ 2013ലാണ് ഐശ്വര്യ മേനോൻ ആദ്യമായി അഭിനയിക്കുന്നത്.</p>
నన్ను నేను లావుగా చూపించుకోవద్దని నిర్ణయించుకున్నా. అందువల్లే వర్కవుట్స్ చేయాలని డిసైడ్ అయ్యా. అప్పుడే అన్నీ మారిపోయి నా ఫిట్ నెస్ ప్రయాణం మొదలైంది. 16 ఏండ్ల వయస్సులో వర్కవుట్స్ మొదలుపెట్టా. ప్రస్తుతం ఫిట్‌నెస్ నా లైఫ్ స్టైల్ అని అంటోంది బ్యూటీ.
అంతే కాదు.. అప్పుడు తనను ఎగతాళి చేసి.. మైదా బాల్ అని పరువు తీసి.. తనలో కసి పెంచి.. ఇలా బరువు తగ్గేలా చేసిన వారందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పింది ఐశ్వర్య మీనన్. అప్పుడు వారు అలా ఎగతాళిగా యాట్లాడటం వల్లే తాను ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకున్నానని చెప్పుకొచ్చింది బ్యూటీ.