MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 8: దేవుడా, నాగార్జున రెమ్యునరేషన్ పై దిమ్మతిరిగే ట్విస్ట్, తెలుగు బుల్లితెర చరిత్రలో రికార్డ్

Bigg Boss Telugu 8: దేవుడా, నాగార్జున రెమ్యునరేషన్ పై దిమ్మతిరిగే ట్విస్ట్, తెలుగు బుల్లితెర చరిత్రలో రికార్డ్

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ 8 లోగోని కూడా రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 24 2024, 11:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ 8 లోగోని కూడా రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

గత సీజన్ సూపర్ హిట్ అయింది. వినోదంతో పాటు వివాదాలు కూడా హైలైట్ అయ్యాయి. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఈ సీజన్ లో అలాంటి కంటెస్టెంట్స్ ని తీసుకురాబోతున్నారు. కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి కూడా లీకులు అందుతున్నాయి. 

 

36
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

ఇదిలా ఉండగా హోస్ట్ గా సీజన్ 3 నుంచి తనదైన మార్క్ ప్రదర్శిస్తున్న నాగార్జున తెలుగు బిగ్ బాస్ కి బ్రాండ్ గా మారారు. బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ, క్రేజ్ దృష్ట్యా నాగార్జున రెమ్యునరేషన్ గురించి కూడా క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 

46
Nagarjuna

Nagarjuna

నాగార్జున బిగ్ బాస్ 8 కి అందుకోబోయే రెమ్యునరేషన్ గురించి వింటే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. బిగ్ బాస్ 8 కోసం నాగార్జున ఏకంగా 30 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఊహించని రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. 

56
Nagarjuna

Nagarjuna

గత సీజన్ లో నాగార్జున 20 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారు. ఈసారి బిగ్ బాస్ ఇంకా ఘాటుగా ఉండబోతోంది. క్రేజ్ కూడా తారా స్థాయికి చేరింది. దీనితో నాగ్ రెమ్యునరేషన్ కూడా పెంచేసారు. బిగ్ బాస్ షో 100 రోజుల పైగా ఉండబోతోంది. 

66
Nagarjuna

Nagarjuna

నాగార్జున కనిపించేది శని, ఆదివారాలు మాత్రమే. అంటే నెలకి 8 రోజులు. షో మొత్తం చూసుకుంటే నాగార్జున 30 రోజులు కూడా కనిపించరు. అయినా 30 కోట్ల పారితోషికం అంటే రోజుకు కోటి పైనే అని చెప్పొచ్చు. తెలుగు బుల్లితెర చరిత్రలో ఇది రికార్డ్ అంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Recommended image2
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image3
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved