MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • కార్తిక దీపం 2లో డాక్టర్ బాబు, వంటలక్క ఉన్నారా? ఇదిగో క్లారిటీ, పండగ చేసుకోండి!

కార్తిక దీపం 2లో డాక్టర్ బాబు, వంటలక్క ఉన్నారా? ఇదిగో క్లారిటీ, పండగ చేసుకోండి!

గత ఏడాది జనవరిలో కార్తీక దీపం సీరియల్ కి ముగింపు పలికారు. అయితే కార్తీక దీపం 2 వస్తుందంటూ ఇటీవల ప్రకటించారు. మరి డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత...కార్తీక దీపం 2లో ఉంటారా? అనే సందేహాల నేపథ్యంలో డాక్టర్ బాబు స్వయంగా క్లారిటీ ఇచ్చారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 20 2024, 07:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుల్లితెర మీద కార్తీక దీపం సీరియల్ ఒక సంచలనం. ఏళ్ల తరబడి ఈ సీరియల్ ప్రేక్షకుల మదిని దోచింది. టీఆర్పీలో నేషనల్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. స్టార్ మా లో 2017లో కార్తీక దీపం మొదలైంది. 2023 వరకు మొత్తం 1569 ఎపిసోడ్స్ ప్రసారం చేశారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ సీరియల్ సక్సెస్ వెనుక అందులోని పాత్రలు కారణం అయ్యాయి. డాక్టర్ బాబు, మోనిత, వంటలక్క.. ఈ మూడు పాత్రలు జనాల్లోకి చొచ్చుకుపోయాయి. డాక్టర్ బాబు, వంటలక్కలను తమ ఇంట్లో మనుషులుగా ప్రేక్షకులు భావించేవారు. మోనితను శత్రువుగా ఫీల్ అయ్యేవారు. 

37

ఈ మూడు పాత్రలు లేకుండా కార్తీక దీపం పై ప్రయోగం చేశారు. వంటలక్క, డాక్టర్ బాబు కూతుళ్లు అయిన సౌర్య, హిమలను పెద్దవాళ్లుగా చూపించారు. డాక్టర్ బాబు, వంటలక్క కారు ప్రమాదంలో మరణించినట్లు చూపించి... ఆ పాత్రలకు ఎండ్ కార్డు వేశారు. 
 

47


కానీ ఆ ప్రయోగం వికటించింది. డాక్టర్ బాబు, వంటలక్క లేని కార్తీక దీపం చూడలేమని ప్రేక్షకులు తేల్చారు. కార్తీక దీపం ముగిసి ఏడాది కాలం తర్వాత కార్తీక దీపం 2 ప్రకటించారు. త్వరలో స్టార్ మా లో ఈ బ్లాక్ బస్టర్ సీరియల్ రెండో భాగం ప్రసారం కానుంది. 

 

57

ప్రోమో కూడా విడుదల చేయగా విశేష స్పందన వస్తుంది. ప్రోమోలో ఒక పాపను తప్పితే ఇతర పాత్రలను చూపించలేదు. దీంతో డాక్టర్ బాబు, వంటలక్క పార్ట్ 2 లో ఉంటారా లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ మీడియా... డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ పాత్ర చేసి నిరుపమ్ పరిటాలను సంప్రదించడం జరిగింది. 

67

కార్తీక దీపం 2లో తాను నటిస్తున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారట. అలాగే వంటలక్క పాత్ర చేసిన ప్రేమీ విశ్వనాథ్ సైతం ఉన్నారట. అలాగే విలన్ మోనిత రోల్ శోభ శెట్టి చేస్తున్నారట. గతంలో మాదిరి ఈ ప్రధాన పాత్రలు సీరియల్ లో ఉన్నాయట. అదే సమయంలో ఆ పాత్రలు నిరుపమ్, ప్రేమీ, శోభ శెట్టి చేస్తున్నారట.  


 

77

ఇది కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. సక్సెస్ ఫుల్ ప్రాంచైజీని వదులుకోవడం ఇష్టం లేని స్టార్ మా కార్తీక దీపం 2 ని తెరపైకి తెచ్చింది. మరి పార్ట్ 2 ఎన్ని సంచలనాలు చేయనుందో చూడాలి... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved