MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'కల్కి 2898 AD' ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్.. ఇది జరిగితే ఫ్యాన్స్ కి పండగే

'కల్కి 2898 AD' ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్.. ఇది జరిగితే ఫ్యాన్స్ కి పండగే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం 1100 కోట్ల వసూళ్లు సాధించి తిరుగులేని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోసారి ప్రభాస్ సత్తాని ఇండియా మొత్తం తెలియజేసిన చిత్రం కల్కి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 11 2024, 11:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం 1100 కోట్ల వసూళ్లు సాధించి తిరుగులేని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోసారి ప్రభాస్ సత్తాని ఇండియా మొత్తం తెలియజేసిన చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ తన విజన్ తో హాలీవుడ్ స్థాయి విజువల్స్ చూపిస్తూ అబ్బురపరిచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మహాభారతం, కలియుగం లాంటి అంశాలని మిక్స్ చేసి అద్బుతం సృష్టించాడు. కల్కి చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది. ఇదిలా ఉండగా కల్కి 2898 ఎడి చిత్రం ఓటిటి రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ లో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటిటిలో రిలీజ్ అయితే మరోసారి చూడాలని కోరుకుంటున్నారు. 

34

ఈ చిత్ర ఓటిటి రిలీజ్ పై తాజాగా వస్తున్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నెలలోనే కల్కి చిత్రం ఓటిటిలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగష్టు 23 నుంచి కల్కి చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. 

44

థియేటర్స్ లో చూపించిన సినిమాకి మరో 6 నిమిషాల సన్నివేశాలని జోడించి ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ జరిగితే ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ్ అశ్విన్
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?
Recommended image2
Varanasi: రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధమే వారణాసి..అది మాత్రం చెప్పకూడదు, విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
Recommended image3
Peddi: రాంచరణ్ కంటే ముందు మెగా ఫ్యామిలీలో స్పోర్ట్స్ మూవీస్ చేసిన హీరోలు.. సూపర్ హిట్స్ కొట్టింది ఇద్దరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved